ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 20, సర్పంచ్ సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణాన్ని అపాలంటూ సెల్ టవర్ ఎక్కిన బీజేపీ నాయకుడు ఉపేంద్ర.
అక్రమంగా కట్టిన గోడను కూల్చివేస్తామని హామీ ఇచ్చిన గ్రామ పంచాయతీ ఈవో.
అక్రమంగా కట్టిన గోడను తక్షణమే కూల్చివేయాలని ప్రధాన రహదారికి అడ్డంగా ద్విచక్ర వాహనాలు పెట్టీ ధర్నాకు దిగిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు.
ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తు సస్పెండ్ చేయాలని బిజెపి కాంగ్రెస్ నాయకులు.
గోడను కూల్చివేసేంతవరకు సెల్ టవర్ దిగేది లేదని అంటున్న ఉపేంద్ర.
సెల్ టవర్ దగ్గరకి చేరుకున్న గ్రామ ప్రజలు, అంబులెన్స్, పోలీసులు.
