మర్కుక్ : మండల కేంద్రం
17.05.2023
* మర్కుక్ మండల కేంద్రం జిల్లా ఉన్నత పాఠశాల మర్కుక్ ప్రాగణంలో సీఎం కప్ పేరుతో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పోటీల ముగింపు సభకు అతిథిగా మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి అడిషనల్ స్థానిక ఓడీ. ఎంపీడీఓ ప్రవీణ్‌తో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచే ప్రతీ వ్యక్తి తమ జీవితంలో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రసంగించారు. అనంతరం క్రీడలలో విజేతలుగా నిలిచిన కబడ్డీలో పాములపర్తి భవనందపూర్ ద్వితీయ జట్లు ఖో -ఖో మర్కుక్పూర్ ప్రథమ భవనం ద్వితీయ వాలీబాల్ శివారు వెంకటాపూర్ మర్కుక్ ద్వితీయ షార్ట్ పుట్ పాములపర్తి భవనం ప్రథమ ద్వితీయ రన్నింగ్ ప్రథమ ద్వితీయ బహుమతులు మర్కుక్కే సొంతం కావడం విశేషం.
