*మర్కుక్ లో సీఎం కాప్ ను ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం&వైఎస్ ఎంపీపీ బాల్ రెడ్డి*
Gfdghb
*మర్కుక్ మండల కేంద్రం జిల్లా ఉన్నత పాఠశాల మర్కుక్ ప్రాంగణంలో సీఎం కప్ పేరుతో నిర్వహించిన పోటీలకు ముఖ్యఅధ్యక్షులుగా మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచి తమ జీవితంలో క్రీడలకు ప్రసంగించారు. అనంతరం వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎంపీపీ టాస్ వేసి క్రీడలు నిర్వహించారు.వారితోపాటుగా ఎంపీడీఓ ప్రవీణ్ మండల విద్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ కాశిరెడ్డి పల్లి సర్పంచ్ స్వరూప మల్లేశం కర్కపట్ల సర్పంచ్ నర్సింలువో ఈసీ పంచాయతీ కార్యదర్శులు క్రీడాకారులు*
412 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ యువకులు ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమం చేపట్టారు. గ్రామం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, గ్రామ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చారు.ఈ సేవా కార్యక్రమంలో గ్రామస్తులు మేడిశెట్టి మల్లేష్, మామిండ్ల కిషన్, మాడిగపు శ్రీనివాస్, మేడిశెట్టి విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రయాణ భద్రత కోసం చేసిన ఈ స్వచ్ఛంద సేవను […]
149 Viewsఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా : నారా లోకేష్ న్యూఢిల్లీ :సెప్టెంబర్ 26 ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని శ్రీనివాస్ నాని కే. రామ్మోహన్ నాయుడుతో పాటు ఆయన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి […]
200 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో 60 సంవత్సరంలు దాటిన ప్రతీ ఒకరికి ఆరోగ్య సమస్యలు వివరించి వాళ్లకు మోహినికుంట లో ప్రతి నెల 2 సార్లు ఆరోగ్యం కోసం క్యాంపు వేస్తామని చెప్పడం జరిగింది. షుగర్ బీపీ మరియు కంటి అపరేషన్ మరియు అన్ని వసతులు కలిపిస్తామని చెప్పారు, గ్రామంలో వారి కోసం హాల్ కట్టించి వాళ్లకి కాలక్షేపం కోసం […]