Breaking News

అమ్మ నాన్నలేని అమ్మాయికి ఆర్థిక సాయం అందించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం & వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి*

114 Views

 

మర్కుక్ : చేబర్తి
15.05.2023

*అమ్మ నాన్నలేని అమ్మాయికి ఆర్థిక సాయం అందించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం & వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి*

*మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన జాలని భాగ్యకుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ నాన్న లేని భాగ్యకు ఆర్థిక సాయం అందించి సహకరించాలని భాగ్య బాబాయ్ ప్రముఖ జర్నలిస్ట్ జాలని యాదగిరి అభ్యర్థన మేరకు ఈ రోజు పెళ్లి సందర్భంగా పెళ్లి ఖర్చుల కోసం తక్షణ ఖర్చులకు నగదు సాయం అందించినట్లు తెలిపారు. అమ్మ నాన్న లేని ఆడబిడ్డ భాగ్యకు బాబాయ్ లు అండగా నిలిచి అన్ని రకాలుగా ముందుండి వివాహం జరిపిస్తున్న జాలని బాలనర్సయ్య జాలని యాదగిరిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ ఉపపంచ్ స్వామి గ్రామ రైతు బంధు అధ్యక్షులు జాలని బాలనర్సయ్య బి ఆర్ ఎస్ నాయకులు మేకల శ్రీనివాస్ చిన్ని కృష్ణ ఉన్నారు*

Ycc

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *