వ్యవసాయం

వర్గల్ మండలంలోని నెమటూరు, తునికి ఖాల్సా, వేలూరు గ్రామాల్లో దాన్యం కొనుగోళ్ల సెంటర్ల ఏర్పాటు.

88 Views

*అందరికీ నమస్కారం.

రేపు అనగా 5 మే 2023.. రోజు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి  ఆధ్వర్యంలో..

*వర్గం మండల్ .. తునికి ఖాల్సా గ్రామంలో ఉదయం 9 గంటలకు.. వేలూర్ గ్రామంలో 9:30 నిమిషాలకు .. నెంటూర్ గ్రామంలో 10 గంటలకు.. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరుగుతుంది..*

*_ముఖ్య అతిథులుగా ఎఫ్ డి సి  చైర్మన్ వాంటేరు ప్రతాప్ రెడ్డి, ఎం ఎల్ సి  డాక్టర్ యాదవ రెడ్డి  పాల్గొంటారు.._*

*ఇట్లు
*పి.ఎ.సి.ఎస్ చైర్మన్*
*ఇర్రి రామకృష్ణారెడ్డి*

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *