ప్రాంతీయం

భీమరంలో బిజెపి కార్యాలయం ప్రారంభం

219 Views

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం

భీమారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయన్ని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్  రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది.

అనతరం వారు శెక్తి కేంద్ర ఇంచార్జులు బూతు అధ్యక్షులు  లతో మాట్లాడుతూ బూతు స్థాయిలో భారతీయ జనతా పార్టీ కోసం మోదీ గురించి ప్రజలకు ఏవిధంగా తిసుక వెళ్ళాలి అనే దానిపైన అవగాహన కల్పించారు, దేశంమొత్తం కూడ మళ్లీ మూడోసారి ప్రధానమంత్రి గా మోదీ ని కోరుకుంటున్నారు.

దాదాపు నాలుగు వందల సీట్లు గెలువ బోతున్నాం అందులో పెద్దపెల్లి స్థానాన్ని గెలిపించి మోదీ కి కానుకగా ఇవ్వాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి సిరిపురం మధు తిరిగి బీజేపీ లోకి వచ్చారు అదేవిదంగా టిఆర్ఎస్ పార్టీ నుండి అవిడపు సురేష్ సెగ్గెం మల్లేష్ సొంత గూటికి రాగ వారందరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం భీమారం మండల కేంద్రం ప్రచారంలో పాల్గొన్నారు.

ఈకార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం అశోక్ , పెద్దపెల్లి కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ,అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్ ,మండల ఇంచార్జులు ఆలం బాపు వైద్య శ్రీదర్ ,మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ,ప్రధానకార్యదర్శి మాడెం శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు గజ్జెల సురేష్, కత్తెరసాల ,సిరిపురం మధు ,దుర్గం జెనార్దన్, కొమ్ము దుషాంత్ యాదవ్, అధ్యక్షులు సిగ్గెం సందీప్ ,ప్రధానకార్యదర్శి దూట వినోద్ ,మహిళమర్ష అధ్యక్షురాలు మేడి విజయ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్