నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ ఎస్ నాయకులు మన్నే శ్రీనివాస్ ముదిరాజ్
ప్రగతి భవన్ పిలుపు మేరకు ముఖ్యమంత్రితో భేటీ అయిన నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు నియోజకవర్గం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులకు నాలుగు టికెట్లు కేటాయించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అలాగే పటాన్చెరు నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ఈ భేటీ తర్వాత నీలం మధు ముదిరాజ్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ములుగు మండల ఉపాధ్యక్షులు తోడేటి బలవంత్ కలిసి చర్చించడం జరిగింది.





