మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలకేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ గావించిన మంచిర్యాల, చెన్నూర్ ఎమ్మెల్యేలు,పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వంశీకృష్ణ.
109 Viewsఆపదలో అండగా ఉంటాం.. మిత్రునికి ఓదార్పునిచ్చిన *భీమ్ యువత* … చిన్న నాటి తోటి మిత్రుడు బుర్క రాజు తండ్రి బుర్క లింగం అకాల మరణం చెందగా, తోటి భీమ్ యువత మిత్రులు రాజుకు ఓదార్పునిచ్చి ఆపదలో అండగా ఉంటాం అంటూ భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ భరోసానిచ్చారు. తమ వంతు సహాయంగా 2 బ్యాగుల బియ్యం అందించారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్, ఈసరి నరేందర్, బుర్క ధర్మెందర్, […]
230 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 27(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన జంబుల చంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు […]
124 Viewsసిద్ధిపేట పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు సొప్పదండి విద్యాసాగర్ తల్లి సొప్పదండి మైస – వెంకట లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు పట్టణంలోని వారి నివాసంలో ఆ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు దాసరి […]