ఏటూరునాగారం, సెప్టెంబర్ 11
ఏటూరునాగారంలో మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వ ర్యంలో అమరవీరుల దినోత్స వం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.అమర వీరు లను స్మరిస్తూ బ్యానర్ చేత బూని నినాదాలు చేశారు.ఇట్టి కార్యక్రమంలో అధికారిని అప్సరున్నిసా బేగం,రేంజర్ నరేందర్ పలువురు సెక్షన్, బీట్,బేస్ క్యాంప్ అధికారులు పాల్గొన్నారు.