411 Viewsడిసిఎం వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలో గాయపడిన వ్యక్తి మృతి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సమీపంలోని సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై డీసీఎం వ్యాన్ డీ కొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మీసం లక్ష్మన్ బుధవారం సాయంత్రం మరణించారు, రాగట్ల పల్లి వైపు ఏపీ 15 బిబి 55 46 నెంబర్ గల స్కూటీ పై వెళ్తున్న డయాల్ […]
నేరాలు
ఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త……
229 Viewsఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త…… వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు హెచ్చరించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ తరుపున రూపొందించిన కరపత్రాన్ని ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో కలసి అవిష్కరించారు. సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసారు.ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును […]
ఐదుగురిపై కేసు నమోదు….
130 Viewsధర్నా చేస్తున్న కామారెడ్డి సిరిసిల్ల జాతీయ ప్రధాన రహదారిపై బిజెపి నాయకులపై బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద గల రహదారికి పై, పొన్నాల తిరుపతిరెడ్డి, మేడిశెట్టి బాలయ్య, గడ్డం రవి, చందపట్ల లక్ష్మారెడ్డి, గుగులోతు అనిల్, అనువారు రోడ్డుపై కూర్చొని ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ధర్నా చేసి ప్రజలకు వాహనాలకు ఇబ్బంది కలిగించినందుకు గాను ఎస్ఐ వి.శేఖర్ పై ఐదు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మీడియాతో […]
నిర్లక్ష్యంగా పడవేసిన పగిలిన బీర్ సీసా…..
233 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని మూడవ బైపాస్ రోడ్డు వద్ద కామారెడ్డి ప్రధాన రహదారిపై లక్కీ రెస్టారెంట్ డివైడర్ మధ్యలో మద్యం సేవించి అక్కడే బీర్ సీసాలను నిర్లక్ష్యంగా పగలగొట్టిన ఆకతాయిలు మద్యం ప్రియులు. ద్విచక్ర వాహనాలు చూసుకోకపోతే అంతే పంచర్ కావడం లేదా కింద వాడడం ఇలాంటి సంఘటనలు ప్రమాదానికి దారి తీస్తాయి ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎల్లారెడ్డిపేట మండల గ్రామస్తులు కోరారు Telugu News 24/7tslocalvibe.com
అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై :
143 Views.అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు పోలీస్ కమ్యూనిటీ మీటింగును గ్రామస్తులతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. సైబర్ నేరాలపై అదేవిధంగా మహిళలపై దాడులకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని నేరస్తులను […]
గాంధీ విగ్రహ ధ్వంసం… ఆకతాయిల పనేనా??
315 Viewsఎల్లారెడ్డిపేట పురాతన కాలం నుండి గాంధీ విగ్రహం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నప్పటికీ నిర్మించబడ్డది చాలా రోజుల నుండి శిథిలావస్థకు చేరుకుంది ప్రతి 14 జనవరి గాంధీ మహాత్మానికి జెండా ఎగరేయడం దీన్ని ఎత్తు లేపాలని నాయకులు అనడం మళ్ళీ మర్చిపోవడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు అదేవిధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్లి ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరం అని గ్రామ ప్రజలు అంటున్నారు దీనిని ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టి గాంధీ విగ్రహాన్ని […]
వరంగల్ కాకతీయ మెడికల్ యూనివర్సిటీలో సీనియర్ల ర్యాగింగ్ భరించలేక ధరావత్ ప్రీతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలి బిజెపి నాయకులు…
150 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి కొవ్వొత్తులుతో ర్యాలీ తీసి స్వామి వివేకానంద విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు మెంగని మహేందర్ మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక గిరిజన బిడ్డ ధరావత్ ప్రీతి మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను మరెవరైనాసరే వారిని కఠినంగా […]
ధరావత్ ప్రీతి మరణానికి కారణం మరెవరైనా సరే శిక్షించాలి. బిజెపి నాయకులు…
134 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి కొవ్వొత్తులుతో ర్యాలీ తీసి స్వామి వివేకానంద విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు మెంగని మహేందర్ మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక గిరిజన బిడ్డ ధరావత్ ప్రీతి మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను మరెవరైనాసరే వారిని కఠినంగా […]
ఇసుకను తరలిస్తే ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు ….ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోఅక్రమంగా ఇసుక తరలిస్తున్న పికప్ పై కేసు నమోదు శుక్రవారం రోజున ఉదయం ఎస్ఐ వచ్చిన నమ్మదగిన సమాచారంపై నారాయణపురం గ్రామ శివారులో పెట్రోల్ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఇసుకలోడుతో పికప్ BN.TS23T.8993రాగా దానిని ఆపి అట్టి డ్రైవర్ కు ఇసుక తరలించడానికి అనుమతులు చూపమని అడగగా అతని వద్ద ఎలాంటి అనుమతులు లేవని అక్రమంగా ఇసుక తరలిస్తున్నానని తెలిపి తన పేరు శివరాత్రి మహేష్ ,తండ్రి ఎల్లయ్య […]










