293 Viewsఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…. – జర్నలిస్టుల సమక్షంలో విజయబాబు నర్మదల పెండ్లి పరిశోధనాత్మక రిపోర్టర్/ఎల్లారెడ్దిపేట : ఇద్దరూ ఇష్టపడ్డారు ఇరు కుటుంబాల ఒప్పందంతో గుళ్లో వివాహం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు దుర్గం విజయబాబు అదే గ్రామానికి చెందిన నర్మదను గత కొంతకాలంగా ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి గురువారం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో జర్నలిస్టుల సమక్షంలో పురోహితులు కృష్ణమాచారి నీలేశ్ పంతులు వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు […]
ఆధ్యాత్మికం
ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజ..
122 Viewsశ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజున తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు.మహిళలు లక్ష్మీదేవిని అలంకరించి నగదు, బంగారు ఆభరణాలను హారాలుగా చేసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్దవారి నుంచి ఆశీర్వాదాలు స్వీకరించారు.అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మేడిపల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ […]
మిర్చి బండి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
169 Views సిద్దిపేట జిల్లా గజ్వెల్ మిర్చి బండి అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి, జడ్పీటీసీ పంగ మల్లేశం, ఐ వి ఎఫ్ సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షులు ఎన్ సి.సంతోష్, ప్రముఖ న్యాయవాది అశోక్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, నరేందర్, మిర్చి బండి అసోసియేషన్ అధ్యక్షుడు కండ్లకోయ. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆకుల సతీష్, సెక్రటరీ ముక్తార్, […]
దక్షిణాఫ్రికాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
119 Views స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున దక్షిణాఫ్రికా లో జరిగే కాన్ఫరెన్స్ లో సీఎండీ క్లబ్ అవార్డ్ కు ఎంపికయిన ఎక్సలెన్స్ రీజియన్ లయన్స్ క్లబ్ ఛైర్మెన్ గుడాల రాధాకృష్ణ, తన తోటి స్టార్ ఏజెంట్స్ తో కలిసి 76 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పండుగను మిస్ కాకుండా దక్షిణాఫ్రికా కేప్ టౌన్ నగరంలో జరుపుకోవడం సంతోషంగా […]
ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి క్యాసారం గ్రామం ఎల్లమ్మ గుడి నిర్మాణానికి తన వంతు సహాయం 51,000 ఆర్థిక సాయం రెడ్డి
142 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం 2వ వార్డు లో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి 51 వేల ఆర్థిక సహాయాన్ని అందించిన ఉమ్మడి మెదక్ జిల్లా DCCB డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి గారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శీలసారం ప్రవీణ్, పిఎసిఎస్ డైరెక్టర్ కప్పపోచయ్య ,వార్డు BRS పార్టీ అధ్యక్షులు పొట్టి రవికుమార్, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, కోటే స్వామి, రాము ,ఆలయ కమిటీ […]
దుర్గామాత అవతారాలు…
167 Views*????️????దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ ఎక్కడ – వెలిశారు? *1. శైలపుత్రి* ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం, ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు […]
శ్రీ రామ….
141 Viewsరామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది? ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న “నవరత్నాలలో” ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. రాజ్యసభలో ఉన్న పండితుల అందరినీ పిలిచి “రామాయణం” లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు. ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి […]
ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ వైషిష్ట్యం …
305 Views*ఆషాఢ పూర్ణిమ* *గురు పూర్ణిమ* వైశిష్ట్యం???? శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే| స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్|| అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలాకష్టం. ఒక్క అక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి, వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢశుక్లద్వాదశీ వ్రతం. ఆషాఢ శుక్లద్వాదశి నాడు ఉదయాన్నే లేచి, శిరస్నానం చేసి, గోపంచకంతో విప్రుల పాదాలు కడిగి, ఆపై శివాలయంలోని అర్చకునకు, స్వయంపాకాదులు […]
నమస్కారం ????విలువ….
788 Views*_????నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?????_* _[ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడమే! అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగు తున్నాయి.]_ *===(((????????????)))===* *మహాభారత యుద్ధ సమయంలో “మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు” అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహడు _”నేను రేపు పాండవులను చంపుతాను”_ అని ప్రకటించాడు.* *అంతే… పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి […]
పిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ
137 Viewsపిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ : తొలి ఏకాదశి సందర్భంగా తమ ఇంటి వద్ద గోధుమ పిండి తో హార్షలు తయారు చేస్తుండగా ముస్తాబాద్ మండలం నామాపూర్ మాడల్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండి స్రవంతి మల్లేశ్ ల పెద్ద కూతురు బండి సాన్వీ మంగళవారం గోదుమ పిండితో వినాయకుని ప్రతిమను చూడముచ్చటగా […]







