గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం 2వ వార్డు లో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి 51 వేల ఆర్థిక సహాయాన్ని అందించిన ఉమ్మడి మెదక్ జిల్లా DCCB డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి గారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శీలసారం ప్రవీణ్, పిఎసిఎస్ డైరెక్టర్ కప్పపోచయ్య ,వార్డు BRS పార్టీ అధ్యక్షులు పొట్టి రవికుమార్, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, కోటే స్వామి, రాము ,ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
