137 Viewsపాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు ! – ప్రత్యేక పూజలు నిర్వహించిన రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు మర్కుక్ ప్రతినిధి (జులై 18) మర్కుక్ మండలం భవానందాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలోని 93వ ఆషాడ ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పుష్ప దంపతులు. ఈ సందర్భంగా రామకోటి […]
ఆధ్యాత్మికం
అవాలతో విష్ణు భగవాన్ అద్భుత చిత్రం
118 Viewsఅవాలతో విష్ణు భగవాన్ అద్భుత చిత్రం – భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు మర్కుక్ ప్రతినిధి జులై 16 తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని విష్ణు భగవాన్ అద్భుత చిత్రాన్ని అవాలను ఉపయోగించి 3రోజులు శ్రమించి అద్భుతంగా రూపొందించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్న శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రాష్ట్రస్థాయి కళారత్న, భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హిందువులు జరుపుకునే పండుగలలో […]
పోరండ్ల లో ఘనంగా పోచమ్మ బోనాలు..
132 Views(తిమ్మాపూర్ జూలై 14) తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులు మధ్య పొత్తరాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని పోచమ్మ ఆలయం వరకు చేరుకుని మొక్కులు సమర్పించుకొని, వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు.. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు రెడ్డి అంజి రెడ్డి, సంఘ ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు చింతల […]
మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు
201 Viewsమొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 13): మర్కుక్ మండలం భవనందాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాడ ఉత్సవాలు ఈనెల 16, 17,18 వ తేదీలలో జరగనున్నాయి.ఈ ఉత్సవాలని ఆశ్రమ పెద్దలు గురువులు అప్పల సత్యనారాయణ శర్మ, అప్పల విఠల్ శర్మ, అప్పల రసరాజ శర్మ,మదునూరి వెంకటరామ శర్మ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అని అన్నారు. శనివారం […]
భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు
123 Viewsభగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు – రామకోటి రామరాజు సేవలు అమోఘం – కృష్ణాలయ అధ్యక్షులు యెలగందుల రాంచెంద్రం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ / జులై 13 సిద్దిపేట జిల్లా గజ్వేల్: శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు, స్వామి శేషవస్త్రాలను శనివారం నాడు కృష్ణాలయం అధ్యక్షులు యెలగందుల రాంచంద్రం బాలమణి దంపతులకు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా రామకోటి రామరాజును కృష్ణాలయం […]
భక్తిరత్న రామకోటి రామరాజుకు ఘన సన్మానం
138 Viewsభక్తిరత్న రామకోటి రామరాజుకు ఘన సన్మానం 25సంవత్సరాల నిర్వీరామ సేవ అమోఘం ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి భక్తి రంగంలో 25సంవత్సరాల విశేష సేవలకు గాను జాతీయ స్థాయిలో భక్తిరత్న పురస్కారం అందుకున్న రామకోటి రామరాజును మంగళవారం నాడు ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణ ముద్దుబిడ్డ, అపర రామ భక్తుడు రామకోటి రామరాజు. గత 25సంవత్సరాల పాటు భక్తి […]
వర్షాల కోసం శ్రీరామునికి శ్రీరామ లిఖిత నామాలతో అభిషేకం
106 Viewsవర్షాల కోసం శ్రీరామునికి శ్రీరామ లిఖిత నామాలతో అభిషేకం . సీతారాములను అభిషేకించిన రామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 7) : సిద్దిపేట జిల్లా గజ్వేల్: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద ఆదివారం నాడు శ్రీరామునికి శ్రీరామ లిఖిత అమృత నామాలతో సీతారాములకు ప్రత్యేకంగా అభిషేకించి పూజించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా […]
భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం
106 Viewsభక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం – రాముని సేవకే అంకితమైన గొప్ప రామభక్తుడు గజ్వేల్ ప్రతినిధి,జులై 5 (ప్రజా ప్రతిభ): సిద్దిపేట జిల్లా, గజ్వేల్: భద్రాచలం దేవస్థానం అపర రామదాసుగా కీర్తించిన రామకోటి రామరాజకు ఆధ్యాత్మిక సేవా రంగంలో భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న శుభ సందర్బంగా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి శుక్రవారం నాడు రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అపర రామదాసుగా పేరు […]
సబ్బుబిళ్ళ మీద అల్లూరి సీతారామరాజు చిత్రం అమోఘం
98 Viewsసబ్బుబిళ్ళ మీద అల్లూరి సీతారామరాజు చిత్రం అమోఘం సబ్బుబిళ్ళ మీద అల్లూరి సీతారామరాజు చిత్రం చిత్రించిన – రామకోటి రామరాజు గజ్వేల్: మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని సబ్బుబిళ్ల మీద అల్లూరి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఘనంగా నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ […]
భక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు
97 Viewsభక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జులై 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్: 25 సంవత్సరాల నుండి చేస్తున్న అధ్యాత్మిక కృషి పట్టుదలకు గాను భక్తిరత్న జాతీయ పురస్కారం పొందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తన జన్మకు కారణమైన కన్న తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ నేను ఉన్నత శిఖరాలకు ఎదిగానంటే దానికి మూల […]










