ఆధ్యాత్మికం

సీతరాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం – భద్రాచలం

94 Viewsనేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 4న రాముడి కల్యా ణాన్ని ప్రసారం చేయడంపై ఈసీ నిషేధం విధించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నాలుగు దశాబ్దాలుగా రాముల‌వారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈసీ నిర్ణయంపై […]

ఆధ్యాత్మికం

తిమ్మాపూర్ లో ఘనంగా ఎల్లమ్మ  బోనాలు..

106 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 14) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గౌడ, అంబేద్కర్ సంఘల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు అదివారం ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాదిగ కులస్తులు మహిళలు  ఇంటికో భోనం చేసి మహిళాలు నెత్తిపై భోజనంతో డప్పు చప్పుళ్లతో శివసత్తుల పూనకాలతో నుత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.పిల్లా పాపాలను పంటలను చల్లగా చూడు అని తల్లి అని ప్రత్యేక పూజలు చేశారు. తిమ్మాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం వేసవికాలంలో నిర్వహించే ఈ […]

ఆధ్యాత్మికం

ఘనంగా మడలేశ్వర స్వామి వార్షికోత్సవం.

93 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగింది ఉదయం బోనాలు మంగళహారతులతో మcహిళలు ఊరేగింపుగా మడేల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు శివశాస్త్రి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య రజక సంఘం అధ్యక్షులు దొమ్మాటి భూపతి ఉపాధ్యక్షులు రాజయ్య సభ్యులు పరశురాములు కిషన్ దేవయ్య రాజు పాల్గొన్నారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

ఆధ్యాత్మికం

ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు..

109 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 07) మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎల్ఎండి కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. సక్రమ మార్గంలో నడుచుకుంటూ, దేవుని యందు భక్తి విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి జీవితం పొందగలుగుతార న్నారు.అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీరంతా జీవితాన్ని సుఖశాంతులతో […]

ఆధ్యాత్మికం

క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి

77 Viewsక్రీస్తు యేసు ప్రేమ స్వరూపి ఎల్లారెడ్డిపేట మండలం లో ఘనంగా గుడ్ ఫ్రైడే దినోత్సవం పాస్టర్స్ ఫెలోషిప్ అద్యక్షులు పాస్టర్ రాజేష్ ఎల్లారెడ్డిపేట మార్చి 29 ; క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి అని సర్వపాపాల విముక్తి కోసం ఆయన శిలువలో మరణించి తిరిగి పునరుద్దానుడైయ్యారని ఎల్లారెడ్డిపేట సర్కిల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ రాజేష్ అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసుక్రీస్తు సిలువ సన్నివేశాలను ప్రదర్శిస్తూ క్రైస్తవులు ర్యాలీలు నిర్వహించారు , ఈ […]

ఆధ్యాత్మికం

క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు…

269 Views(మానకొండూర్ మార్చి 25) భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండగ హోలీ పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అయన సతీమణి కవ్వంపల్లి అనురాధ పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలుపారు.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సరదాగా కాంగ్రెస్ నాయకులతో నృత్యాలు చేస్తూ రంగులు పండుగను ఉత్సాహం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి స్నేహపూర్వక వాతావరణం […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

ముస్తాబాద్ లో శాలివాహన చక్రవర్తి జయంతి

117 Viewsముస్తాబాద్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలు అంగరంగ వైబవంగా నిర్వహించడం జరిగింది. ఈయన మొట్టమొదటి తెలుగు చక్రవర్తిగా గౌతమి పుత్ర శాతకర్ణి గా ప్రసిద్ధిచెందాడు.నవశక సృష్టికర్త ప్రథమ ఆంధ్ర మహాపాలకుడు ఈయన శేషుని అనుగ్రహం తో అయోధ్య లో కుమ్మరి ఇంట్లో జన్మించాడు.ఈయన శాలివాహన కుటుంబం లో జన్మించడం వారి అదృష్టంగా భావించారు.1076 జీవో ను అమలు చేయాలనీ కోరారు. శాలివాహన చక్రవర్తి జయంతి, వర్ధంతి లను ప్రభుత్వం జర్పించాలని కోరారు.కుమ్మర్ల […]

ఆధ్యాత్మికం

రేపు సిరిసిల్ల లో సినిమా చూడనున్న నటినటులు

102 Views సిని నటులు ఇంద్రజ,అనసూయ తో పాటు చిత్ర యూనిట్   రజాకర్‌‌ సినిమా డైరక్టర్‌‌ యాట సత్యనారయణ చిత్ర యూనిట్‌‌ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్న విమల్‌‌ దియేటర్‌‌ మేనేజర్‌‌ రవి 24/7తెలుగు న్యూస్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విమల్‌‌ దియేటర్ లో రజాకార్‌‌ సినిమా యూనిట్ సభ్యులు.. నటినటులు బుధవారం సందడి చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకోని పోలీస్ స్టేషన్‌‌ సమీపంలో చాకలి ఐలమ్మ […]

ఆధ్యాత్మికం

మల్లికార్జున స్వామి దుర్గమ్మ ఉత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

128 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామ సమీపంలో గల మల్లికార్జున స్వామి ఉత్సవాలలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలని మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు తెలిపారు అంతేకాకుండా రైతులు ఎప్పటికీ కూడా నష్టపోకుండా ఉండాలని దేశానికి వెన్నెముక రైతు అన్నారు ఈ ఉత్సవాలలో పాల్గొన్న యాదవ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు వారు […]

ఆధ్యాత్మికం

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

95 Views  -ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ, మార్చి 18, 2024: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, వైద్య సిబ్బంది చిత్త శుధ్దితో, నిబద్ధతతో అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వేములవాడ ఏరియా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా చిన్న పిల్లల కోసం […]