274 Views శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తాలూకా స్థాయి ముగ్గులపోటీ విజేతలకు శనివారం నాడు సత్యసాయిబాబా మందిరంలో బహుమతులను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి ల చేతుల మీదుగా ప్రథమ బహుమతి ప్రొద్దుటూరు ప్రేమావతి, ద్వీతీయ బహుమతి దుర్గం దీప, కొలపాక ప్రియాంక, తృతీయ బహుమతి రాచకొండ శ్రావణి, స్వరూప మరియు 50మందికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ […]
ఆధ్యాత్మికం
మాస శివరాత్రి సందర్భంగా కైలాసపురం రేణుక మాత ఆలయంలో ప్రత్యేక పూజలు
190 Views యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలంలోని కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయ అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరేడ్మెట్ వాసి ప్రముఖ వ్యాపారవేత్త సద్గురు ట్రేడర్స్ సోన్నతి రామ నర్సింలు ఇందిరమ్మ వారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం బైరి ప్రభాకర్ అలేఖ్య, జోగులాంబ జిల్లా జల్లాపురం […]
రేపు కనుమ పండగ , “పశువుల పండుగ”*
169 Views_*రేపు కనుమ పండగ , “పశువుల పండుగ”*_ ???????????????????????????????????? కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. *పశువుల పండుగ* ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల […]
అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణం
178 Views ముస్తాబాద్ జనవరి 14, మండలంలోనిత శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామిల కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఎంతో వైభవ పేతంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ముస్తాబాద్ మండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులు […]
ఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం ……………..,….
158 Viewsఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ఆలయ పూజారి వీట్కూరి నవీన్ ఆచార్య గోపాల్ ఆచార్య రంజిత్ ఆచార్య రాచర్ల కొండపాక గోపికృష్ణ ఆచార్య బిట్కూరి ప్రహ్లాద్ ఆచార్య దయానంద్ శర్మ రాచర్ల హనుమాన్లు శర్మ పంతులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివార్ల మొదటిలడ్డు వేలం పాట […]
ఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం
191 Viewsఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ఆలయ పూజారి వీట్కూరి నవీన్ ఆచార్య గోపాల్ ఆచార్య రంజిత్ ఆచార్య రాచర్ల కొండపాక గోపికృష్ణ ఆచార్య బిట్కూరి ప్రహ్లాద్ ఆచార్య దయానంద్ శర్మ రాచర్ల హనుమాన్లు శర్మ పంతులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివార్ల మొదటిలడ్డు వేలం పాట […]
భోగి అంటే ఏమిటి ? | ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? | భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?*
171 Viewsభోగి అంటే ఏమిటి ? | ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? | భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?* పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. […]
247 Viewsత్వరితగతిన కొనసాగుతున్న దుర్గమ్మ తల్లి గుడి నిర్మాణం పనులు… ఎల్లారెడ్డిపేట గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదురుగా ఉన్న దుర్గమ్మ తల్లి గుడి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు బుధవారం రోజున గుడి పనులను పరిశీలించిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పరిశీలించారు ఆయనతో పటుగా గోపాల్, స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ వారితోపాటు సద్ది లక్ష్మారెడ్డి ఎలగందుల నర్సింలు, రమేష్ రాగుల బాల్రెడ్డి , రాగుల మల్లారెడ్డి, హసన్ , కర్రోల్ల […]
కరోనా వారియర్ అవార్డు గ్రహీతకు సన్మానం
171 Views యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో శ్రీ రేణుక దేవాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మంగళవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్య వైశ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పశుపునూరి వీరేశం, ఆలేరు ఆర్య వైశ్య టౌన్ అధ్యక్షుడు అయిత వెంకటేశ్వర్లు పాల్గొని రేణుకా మాత కి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు […]










