Breaking News ఆధ్యాత్మికం

231 Viewsత్వరితగతిన కొనసాగుతున్న దుర్గమ్మ తల్లి గుడి నిర్మాణం పనులు… ఎల్లారెడ్డిపేట గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదురుగా ఉన్న దుర్గమ్మ తల్లి గుడి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు బుధవారం రోజున గుడి పనులను పరిశీలించిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పరిశీలించారు ఆయనతో పటుగా గోపాల్, స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్  వారితోపాటు సద్ది లక్ష్మారెడ్డి ఎలగందుల నర్సింలు, రమేష్ రాగుల బాల్రెడ్డి , రాగుల మల్లారెడ్డి, హసన్ , కర్రోల్ల […]

ఆధ్యాత్మికం

కరోనా వారియర్ అవార్డు గ్రహీతకు సన్మానం 

160 Views      యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో శ్రీ రేణుక దేవాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మంగళవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఆర్య వైశ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పశుపునూరి వీరేశం, ఆలేరు ఆర్య వైశ్య టౌన్ అధ్యక్షుడు అయిత వెంకటేశ్వర్లు పాల్గొని రేణుకా మాత కి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు […]

ఆధ్యాత్మికం

వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు

140 Views*వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు* శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి. భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి. ఈ […]

ఆధ్యాత్మికం

*ఆర్థిక, రాజకీయ,సాంఘిక సమానత్వం కొసం మనుస్మృతి దగ్ధం  _దాసరి ఏగొండ స్వామి డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

147 Views    ఆర్థిక, రాజకీయ, సమానత్వంలో దళిత,బహుజనులు వెనకబాటుకు కారణమైన మనుస్మృతి ని గజ్వేల్ మండల్ అనంతరావుపల్లిలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆద్వర్యంలో దగ్ధం చేయటం జరిగింది.ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ భారతదేశంలో వర్ణవ్యవస్థను సుప్రతిష్టతం చేసి,ఎన్నో అమానీయ ఆచారాలను భారతీయ సమాజం మీద రుద్దిన మనుస్మృతి ని అధర్మశాస్త్రం దానిపట్ల నిరసన భావంతోనే 1927 డిసెంబరు 25 వ తేదిన నేటి ముంబాయి నగరానా బౌద్దభిక్షుల సమక్షంలో బహిరంగంగా తగులబెట్టారు.అప్పటినుంచి దళితులు,నవ్య బౌద్దులు,అంబేడ్కరైట్లు […]

Breaking News ఆధ్యాత్మికం

వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు….

131 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావుపేట వీర్నపల్లి మండలాల నుండి భారీగా క్రైస్తవ భక్తులు మరియు ప్రజలు తరలివచ్చారు.. ఆయా గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవ యువతీ యువకులు క్రైస్తవ భక్తి గీతాలను ఆలాపించి అలరించారు.. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి… సెమీ క్రిస్మస్ వేడుకలలో దైవ వర్తమానాన్ని అందించడానికి వచ్చిన స్టీఫెన్ డేవిడ్ ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

తెలంగాణ గణిత ఫోరమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

138 Viewsరాయపోల్ మండల కేంద్రంలోని రాయపోల్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ముందస్తుగా గణిత సంబరాలలో భాగంగా రాయపోల్ మండల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు గణితాన్ని చూసి భయపడకుండా సాధన చేస్తే సులభతరమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి గణిత శ్రీరాములు, సలహాదారులు టి.రాములు, […]

ఆధ్యాత్మికం

గోలి సంతోష్ కు ఘన సన్మానం

134 Views    సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాలయం వద్ద గల కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో మంగళ వారం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ గుప్తా కు శాలువా కప్పి ఘన సన్మానం నిర్వహించారు ఈసందర్భంగా వాసవి సేవాసమితి నాయకులు మహేందర్ మాట్లాడుతూ గోలి సంతోష్ కు ఇటీవల కె పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వివేకానంద ఐకాన్ అవార్డ్స్ వారి ఆధ్వర్యంలో హర్యానా […]

ఆధ్యాత్మికం

గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులు శ్రీనివాస్ దంపతులు

132 Views  సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మహా గణపతి దేవాలయంలో ఆదివారం సంకష్టహర చతుర్ధి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అద్యక్షులు డాక్టర్ మెరుగు శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో గణపతి దేవాలయంలో గణపతి విగ్రహాన్ని విశేష అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో ఘనంగ ప్రతేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి దాదాపు రెండు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈసందర్భంగా మెరుగు శ్రీనివాస్ మాట్లాడుతూ సంకష్టహర చతుర్ధి రోజున గణపతి దేవునికి పూజలు […]

ఆధ్యాత్మికం

గీతా జయంతి ఉత్సవాల కార్యక్రమం…

131 Viewsముస్తాబాద్ డిసెంబర్ 9, గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా ముస్తాబాద్ మండలంలో డాక్టర్ చింతోజు రాజారాం సహకారంతో భగవద్గీత పంపిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాజారాం ఆశ్రమంలో ఉన్న రాధాకృష్ణులకు పూజా కార్యక్రమం నిర్వహించి, ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలనీ ముఖ్యంగా యువత తమ లక్ష్య సాధనకు, జీవిత ఉన్నతికి తప్పకుండా భగవద్గీత చదవాలనీ డాక్టర్ చింతోజి రాజారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ అయ్యప్ప ఆలయ రాజు గురు […]

ఆధ్యాత్మికం

వర్గల్ మండల్:నాచగిరిలొ దత్తజయంతి ఉథ్సవాలు ప్రారంభ ము.

140 Viewsనాచగిరిలొ దత్తజయంతి ఉథ్సవాలు ప్రారంభమ్ Telugu News 24/7tslocalvibe.com