Breaking News ప్రాంతీయం రాజకీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి..

212 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారిని సెక్రటేరియట్ లో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సిరిసిల్ల నాయకులతో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు . కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్ కుశ రవీందర్ షేక్ సాహెబ్ సూర దేవరాజ్ వంగ గిరిధర్ రెడ్డి కరికె శ్రీనివాస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం

222 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయం లో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన గణేష్ బిగాల ఈ సందర్బంగా గణేష్ బిగాల మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్య పడొద్దు ఎప్పటిలాగే ప్రజల సమస్యలపై స్పందిస్తూ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. మనకు పదవులు కొత్త కాదు మనం వచ్చింది ఉద్యమ పార్టీ నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకెళదాం అని […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

322 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని వర్ధయ్య గత వారం క్రింద అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు స్థానికులు […]

రాజకీయం

శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ కి ఆహ్వానం

231 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16) ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు,పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

అరూరి పరామర్శ !

220 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16) ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ మజ్జిగ జైపాల్ యాదవ్ ఇటీవల ప్రమాదశాత్తు కాలికి తీవ్ర గాయం అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగ ఈ రోజు ఒంటిమామిడి పల్లి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి,రైతు బందు […]

రాజకీయం

నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి

225 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16) వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఈరోజు జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

వెంటనే సస్పెండ్ చేయాలి…

1,013 Views(కరీంనగర్ డిసెంబర్ 15) బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పై వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ డిమాండ్ చేశారు.. కరీంనగర్లో బిజెపి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సీనియర్ నాయకులను వ్యతిరేకంగా మీటింగులు పెట్టుకొని పార్టీని బ్రష్టు పట్టిస్తున్నటువంటి నాయకులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. గల్లీ నుండి ఢిల్లీ దాకా పార్టీని బలోపేతం చేసినటువంటి బండి సంజయ్ […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

307 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 15) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నిల ఎల్లవ్వ అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు స్థానికులు నిల నర్సింలు, నిల కిష్టయ్య […]

రాజకీయం

విద్యార్థినికి లాప్టాప్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూతురు

264 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 14) చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన బండారి పీటర్ కూతురు బండారి తేన ఫెయిత్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు విద్యార్థిని తనకు పై చదువులకు లాప్టాప్ కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కోరడం జరిగింది తక్షణమే ఆయన స్పందించి ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసం లో బండారి తేన ఫెయిత్ విద్యార్థినికి పై […]

రాజకీయం

సబ్ రిజిస్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన పొలం మల్లేష్….

209 Views(తిమ్మపూర్ డిసెంబర్ 14 ) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తిమ్మాపూర్ సబ్ రిజిస్టర్ గా ఇటీవల నియమితులైన ఎన్ రాజేష్ ను కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోలం మల్లేశం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.. ఈ కార్యక్రమంలో దుర్ఘటి రమేష్, కుమార్ యాదవ్, మహేష్ యాదవ్, కిరణ్ రావు, కిన్నెర విష్ణు, ఇనుకొండ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298