రాజకీయం

అయ్యో వరుద కలువ ఇట్లాఅయిందా.

117 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 6 –అయ్యో వరుద కలువ ఇట్లాఅయిందా.. –ఎండాకాలంలోనూ నిండుగా ఉండే కాలువ ఎండిపోవడంపై కేసీఆర్‌ ఆవేదన –సముద్రాన్ని తలపించిన మధ్యమానేరు ఎండిన ఎడారిలా మారడంపై ఆందోళన కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి గ్రామాల మధ్య వరద కాలువను బస్సులో నుంచి పరిశీలించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్రంగా చలించిపోయారు. అయ్యో! వరద కాలువ పరిస్థితి ఇంత దారణంగా తయారయ్యిందా? ఎండాకాలం కూడా నిండుగా నీళ్లతో ఉండేది. ఇప్పుడు […]

రాజకీయం

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే..

283 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 06) గుండెపోటుతో మృతి చెందిన ఆశవర్కర్ రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మానకొండూర్ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామనికి చెందిన ఆశ వర్కర్ కవ్వంపల్లి రాజేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కవ్వంపల్లి పరామర్శించి,10 వేల ఆర్థిక సాయం చేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అధైర్య పడవద్దు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.. ఎమ్మెల్యే […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు.

255 Viewsఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు.. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 05 ; పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ […]

రాజకీయం

మాదిగల పట్ల వివక్ష తగదు

114 Viewsదౌల్తాబాద్: మాదిగలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపించడం తగదని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం ఉన్న మాదిగలను ప్రభుత్వం గుర్తించలేదని పార్లమెంటు స్థానాల్లో సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం తగదన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగ నేతలు ఎదగకుండా అణగదొక్కారని విమర్శించారు. తెలంగాణలో మూడు ఎస్సి స్థానాలు ఉండగా అందులో ఒకటి కూడా కాంగ్రెస్ […]

రాజకీయం

మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన మన్నే శ్రీనివాస్

95 Views—గజ్వేల్ ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ఏప్రిల్ 4 తెలుగు న్యూస్ ప్రతినిధి మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలం మధు ముదిరాజును మర్యాపూర్వకంగా కలసిన గజ్వేల్ ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్, వర్గల్ మండల్ ముదిరాజ్ సంగం అధ్యక్షులు శ్రీరామ్ నరసింహులు, ములుగు మండల సంఘం అధ్యక్షులు జోగిని, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నిమ్మకాయల గణేష్, అచ్చాయిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు […]

రాజకీయం

బిజెపి యువ మోర్చ జాతీయ కార్యాలయ కో ఆర్డినేటర్ గా అనూష్ యాదవ్

78 Views  సామాన్య కార్యకర్త నుండి జాతీయ కార్యాలయ ఇంఛార్జి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన చేకూటి అనూష్ యాదవ్ ను బిజెపి యువ మోర్చ జాతీయ కో ఆర్డినేటర్ గా రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడు సేవెళ్ళ మహేందర్  నియామక పత్రాన్ని అందజేశారు యువ మోర్చ మండల ప్రధాన కార్యదర్శిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ విస్తారక్ గా మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ విస్తరక్ గా మెదక్ పార్లమెంటు సహా […]

రాజకీయం

నవ వధువుకు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

103 Viewsఏప్రిల్ 4 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం బొమ్మ కృష్ణ లక్ష్మి కుమార్తె స్వప్న పెళ్లికి ఎంపీపీ పాండు గౌడ్ పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా నవ వధువు స్వప్న కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెక్కలి రాములు,బొమ్మ లక్ష్మయ్య,కొమరయ్య,కనకయ్య,వెంకట్, తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు రాజకీయం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.

111 Views—–రియాక్టర్ పేలుడు ఘటన బాధాకరం —–మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం —–క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి కొండా సురేఖ —–ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన నీలం మధు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని చందాపూర్ గ్రామ శివారులో ఎస్ బీ కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన బాధాకరమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చందపూర్ ఎస్బి […]

రాజకీయం

అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మాదిగ సంఘాలు.

113 Viewsభద్రాచలం (ఏప్రిల్ 3) తెలుగు న్యూస్ ప్రతినిధి స్థానిక అంబేద్కర్ సెంటర్ భద్రాచలం నందు మహాజన సోషలిస్టు పార్టీ ,ఎమ్మార్పీఎస్, ఎంఎంఎస్ ఇతర మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతామని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియర్, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు […]

రాజకీయం

వధూవరుల ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 3) గజ్వెల్ / మిరుదొడ్డి ; రాయపోల్ ఎంపీటీసీ రావేల్లి యాదమ్మ కుమారుడు సతీశ్ పెళ్లి కొడకండ్ల లోని కెఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అలాగే అల్వాల కు చెందిన గుర్రాప్పగారి లావణ్య వివాహం అల్వాల లోని జయ విజయ ఫంక్షన్ హల్లో జరిగింది. ఈ వివాహాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి హాజరైన మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, […]