రాజకీయం

మంత్రి కేటీఆర్ కాన్వాయ్ తనిఖీలు

289 Viewsనవంబర్ 1 కాళ్ళకల్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న క్రమంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ లో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఎమ్మెల్యేగా గెలిపించండి.

242 Viewsమెదక్ నవంబర్ 1 :గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేసిన బీఆరెస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ శేరి. *ఎమ్మెల్యే గా పద్మా దేవేందర్ రెడ్డి ని గెలిపించాలని కార్యకర్తలను కోరిన ఎమ్మెల్సీ శేరి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు హరిశ్ రావు అధ్యక్షతన ఎమ్మెల్సీ శేరి వ్యవసాయ క్షేత్రంలో మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన మెదక్, హావేలి ఘనపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ […]

ఆధ్యాత్మికం రాజకీయం

శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.

253 Viewsఎర్రవల్లి నవంబర్ 1:శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్. లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగం నిర్వహించారు. శత చండీయాగంలో భాగంగా గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, నవాక్షరీ మూల మంత్ర జప అనుష్ఠానము, రాహు బృహస్పతి నంధిశాంతి, […]

రాజకీయం

బిజెపి నుండి కాంగ్రెస్ లోకి చేరిన గడ్డం వివేక్ వెంకటస్వామి

249 Viewsబీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు వంశీకి చెన్నూర్ అసెంబ్లీ టికెట్ ను కేటాయించాలన్న హామీ పై హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుత సోనియా, మల్లిఖార్జున్ నాయకత్వం బలోపేతం కోసం వివేక్ పార్టీలో చేరారని చెప్పారు. కీలక సమయంలో వివేక్ పార్టీలో చేరారన్నారు. వారి […]

రాజకీయం

కొండపోచమ్మ ఆశీర్వాదం తో కదిలిన ఎన్నికల ప్రచార రథం.

232 Viewsజగదేవ్పూర్ నవంబర్ 1 :జగదేవ్పూర్ మండలంలోని హెడ్ కోటర్స్ కొండపోచమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రచార రథా సారథిలను ప్రారంభించి, అనంతరం జంగంరెడ్డి పల్లిలో ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బి అర్ ఎస్ లో చేరికలు.

222 Viewsపాలకుర్తి నవంబర్ 1 :పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బి అర్ ఎస్ లో చేరికలు. గులాబీ కండువాలు కప్పు పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామం గుట్ట కింది తండా కి చెందిన బంజారా నాయకులు 10 మంది, లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సమ్మన్న, సోమయ్య, యాదగిరి తదితరులు, తొర్రూరు మండలం, కంఠయపాలెం గ్రామానికి చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు, తొర్రూర్ […]

రాజకీయం

మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

237 Viewsమంచిర్యాల జిల్లా ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 04వ వార్డు లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నేడు తెలంగాణకు భారత ఎన్నికల బృందం

185 Viewsరాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం నేడు తెలంగాణకు రానుంది.. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు. […]

రాజకీయం

కరీంనగర్ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త జైపాల్ రెడ్డి

262 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కొత్త జైపాల్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు నుండి నామినేషన్  ప్రక్రియ మొదలైంది, టికెట్ దొరకని అభ్యర్థులు కొందరు నేతలు వేరే పార్టీలకు మారుతున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట లో జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్..

320 Viewsఎల్లారెడ్డిపేట లో తోట ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్ ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బీఆరెస్ విస్తృత ప్రచారం నిర్వించారు .వారి వెంటజిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ప్రచార జోరును హోరెత్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్ ను లక్ష పైచెలుకు మెజారిటీతో గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు మంగళవారం రోజున మార్కండేయ గాంధీ ఏరియాలో టిఆర్ఎస్ […]