132 Viewsకాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ఇంటింటి ప్రచారం ఈరోజు భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి కోరిక బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ భద్రాచల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు […]
రాజకీయం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం
169 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రులు, శ్రీధర్ బాబు, సీతక్క, మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. సీతక్క కామెంట్స్. 1) […]
జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటా !
142 Viewsజీవితాంతం ప్రజాసేవలోనే ఉంటా (ఏప్రిల్ 7) తెలుగు న్యూస్ ప్రతినిధి –పేదవారికి సేవలందించడమే నా ముఖ్య లక్ష్యం –సిద్దిపేట తెలంగాణకే ఆదర్శం –గంగా జమున తహీజిబ్ కు సిద్దిపేట కేంద్ర భీందువు — అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పని చేస్తాం మాజీమంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట : జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని లిమ్రా […]
అయ్యో వరుద కలువ ఇట్లాఅయిందా.
125 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 6 –అయ్యో వరుద కలువ ఇట్లాఅయిందా.. –ఎండాకాలంలోనూ నిండుగా ఉండే కాలువ ఎండిపోవడంపై కేసీఆర్ ఆవేదన –సముద్రాన్ని తలపించిన మధ్యమానేరు ఎండిన ఎడారిలా మారడంపై ఆందోళన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి గ్రామాల మధ్య వరద కాలువను బస్సులో నుంచి పరిశీలించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా చలించిపోయారు. అయ్యో! వరద కాలువ పరిస్థితి ఇంత దారణంగా తయారయ్యిందా? ఎండాకాలం కూడా నిండుగా నీళ్లతో ఉండేది. ఇప్పుడు […]
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే..
290 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 06) గుండెపోటుతో మృతి చెందిన ఆశవర్కర్ రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మానకొండూర్ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామనికి చెందిన ఆశ వర్కర్ కవ్వంపల్లి రాజేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కవ్వంపల్లి పరామర్శించి,10 వేల ఆర్థిక సాయం చేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అధైర్య పడవద్దు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.. ఎమ్మెల్యే […]
ఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు.
264 Viewsఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు.. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 05 ; పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ […]
మాదిగల పట్ల వివక్ష తగదు
122 Viewsదౌల్తాబాద్: మాదిగలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపించడం తగదని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం ఉన్న మాదిగలను ప్రభుత్వం గుర్తించలేదని పార్లమెంటు స్థానాల్లో సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం తగదన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగ నేతలు ఎదగకుండా అణగదొక్కారని విమర్శించారు. తెలంగాణలో మూడు ఎస్సి స్థానాలు ఉండగా అందులో ఒకటి కూడా కాంగ్రెస్ […]
మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన మన్నే శ్రీనివాస్
105 Views—గజ్వేల్ ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ఏప్రిల్ 4 తెలుగు న్యూస్ ప్రతినిధి మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలం మధు ముదిరాజును మర్యాపూర్వకంగా కలసిన గజ్వేల్ ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్, వర్గల్ మండల్ ముదిరాజ్ సంగం అధ్యక్షులు శ్రీరామ్ నరసింహులు, ములుగు మండల సంఘం అధ్యక్షులు జోగిని, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నిమ్మకాయల గణేష్, అచ్చాయిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు […]
బిజెపి యువ మోర్చ జాతీయ కార్యాలయ కో ఆర్డినేటర్ గా అనూష్ యాదవ్
88 Views సామాన్య కార్యకర్త నుండి జాతీయ కార్యాలయ ఇంఛార్జి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన చేకూటి అనూష్ యాదవ్ ను బిజెపి యువ మోర్చ జాతీయ కో ఆర్డినేటర్ గా రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడు సేవెళ్ళ మహేందర్ నియామక పత్రాన్ని అందజేశారు యువ మోర్చ మండల ప్రధాన కార్యదర్శిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ విస్తారక్ గా మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ విస్తరక్ గా మెదక్ పార్లమెంటు సహా […]
నవ వధువుకు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
111 Viewsఏప్రిల్ 4 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం బొమ్మ కృష్ణ లక్ష్మి కుమార్తె స్వప్న పెళ్లికి ఎంపీపీ పాండు గౌడ్ పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా నవ వధువు స్వప్న కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెక్కలి రాములు,బొమ్మ లక్ష్మయ్య,కొమరయ్య,కనకయ్య,వెంకట్, తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










