రాజకీయం

ఆదిలాబాద్ జిల్లా లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

128 Viewsతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ,ఇవాళ బీజేపీ పార్టీ అభ్య‌ర్థిని మీరు ప్రశ్నించాలి.అని కేసీఆర్ సూచించారు. మోదీకి ప్ర‌యివేటైజేష‌న్ పిచ్చి ప‌ట్టుకుంది. విమానాలు, ఓడ‌రేవులు, రైల్వేలు, లోక‌మంతా ప్ర‌యివేటు. చివ‌ర‌కు క‌రెంట్ కూడా ప్ర‌యివేటు. బోర్ మోటార్ల కాడా మీట‌ర్లు పెట్టాల‌ని ఆర్డ‌ర్ చేశారు. నేను దానికి ఒప్పుకోలేదు నేను ఒకటే చెప్పిన పాణం పోయినా త‌ల తెగిప‌డ్డా వ్యవసాయానికి మీటర్లు […]

ప్రకటనలు రాజకీయం

బిజెపి పార్టీకి రాజీనామా చేసిన లగిశెట్టి శ్రీనివాస్

132 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిషెట్టి శ్రీనివాస్ తో పాటు మరికొందరి నేతలతో కలిసి బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడుకి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుదినై, బండి సంజయ్ తనకు పార్టీలో సముచిత స్థానాన్ని […]

రాజకీయం

మంచిర్యాల మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 17 లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

155 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 17వ వార్డు (అశోక్ రోడ్డు) లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, మంచిర్యాల లో శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నేటి నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

175 Viewsరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్ర‌క్రియ నేటి నుంచి సిద్ధం కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. ఈ నెల 30న పోలింగ్‌ జరుగనుండగా, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి […]

ప్రకటనలు రాజకీయం

బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షునిగా తడక కమలాకర్

117 Viewsతెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షునిగా తడక కమలాకర్ ను నియమిస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.కమలాకర్ గత పది సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో బీసీ ఉద్యమంలో బీసీ సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా పనిచేసినందున అతని సేవలను గుర్తించి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తున్నట్టు తన ఉత్తర్వు లో పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడాలి

117 Views– అన్ని సర్వేలు మనవైపే – బీజేపీ డక్ ఔట్, కాంగ్రెస్ హిట్ వికెట్, బీఆర్ఎస్ సెంచరీ ఖాయం – సిద్దిపేట లెక్క అభివృద్ధి చేస్తా – అర్ధరాత్రి అపరాత్రి అయినా అండగా ఉంటా – కష్ట కాలంలో ప్రభాకరన్న కు అండగా నిలవాలి – బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి తన్నీరు హరీశ్ రావు దౌల్తాబాద్; దుబ్బాక కు సేవ చేయడానికి వొచ్చిన ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స లో ఉన్నాడు..కష్ట […]

Breaking News ప్రకటనలు రాజకీయం

ఒక్క సారి అవకాశం ఇవ్వండి. సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి

229 Viewsఒక్క సారి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత బిడ్డ గా ఆశీర్వదించండి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.ఈ ప్రాంత బిడ్డ గా ఇక్కడే పుట్టిన వ్యక్తిని, బతికిన సచ్చిన చివరి వరకు మన ప్రాంత అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో గౌడ సంఘం సమావేశం జరగగా గౌడ కులస్తులను కలిసి కేకే మహేందర్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు.నాకు ఎల్లారెడ్డి […]

రాజకీయం

బిజెపి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునాథ్

273 Viewsబిజెపి మంచిర్యాల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెర్రబెల్లి రఘునాథ్ ను బిజెపి పార్టీ ఈరోజు విడుదల చేసిన మూడవ లిస్టులో ఆయన పేరును ప్రకటించారు. 2018 లో కూడా రఘునాథ్ బిజెపి పార్టీ నుండి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల మున్సిపాలిటీ 22 వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

211 Viewsనేడు మంచిర్యాల మున్సిపాలిటీలోని 22వ వార్డు(పద్మశాలి వాడ)లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, కొక్కిరాల ప్రేమ్ సాగర్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్