231 Viewsమిర్యాలగూడ నవంబర్ 5 :మిర్యాలగూడ పట్టణంతో పాటు, పలు గ్రామాల నుంచి బిఆర్ఎస్ లోకి భారీగా వచ్చి చేరుతున్నారు. వివిధ రాజీకియ పార్టీలు కాంగ్రెస్, సీపిఎం, బీజేపీ లకు చెందిన 450 మంది బీఆర్ఎస్ లోకి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో ఆదివారం చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో సమన్వయంతో బిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.పార్టీలో చేరిన వారికి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించి, సముచిత […]
రాజకీయం
బంజారా, గిరిజనులతో ఆత్మీయ సమ్మేళనం.
223 Viewsనరసాపూర్ నవంబర్ 5:నర్సాపూర్ నియోజకవర్గంలో బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, నియోజకవర్గ నాయకులు అమ్మ అక్క చెల్లెలు మరియు అన్నదమ్ములు పెద్దలుఅత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వారంతా నర్సాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. కారు గుర్తుకే […]
దుబ్బాక నియోజకవర్గం ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి నామినేషన్..
243 Viewsదుబ్బాక నవంబర్ 5:సోమవారం రోజున దుబ్బాక లో ధర్మ సమాజ్ పార్టీ రోడ్ షో అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్. – దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వెంకట ప్రసన్న. ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీలు, ప్రజాస్వామిక ప్రేమికులు అందరూ పాల్గొని నామినేషన్ కార్యక్రమం & రోడ్ షోను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మ […]
బిఆర్ఎస్ పార్టీలో చేరికల సునామీ
205 Viewsపెద్దపల్లి నవంబర్ 5:పెద్దపల్లి నియోజకవర్గం,బీఆర్ఎస్ పార్టీలో చేరికల సునామీ. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓదెల మండలం రూప్ నారాయణ పేట గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ కి చెందిన గౌడ సంఘం అధ్యక్షులు అరెల్లి సమ్మయ్య గౌడ్ పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో నస్పూరి రామస్వామి, దేవేందర్ రావు, శ్యామ్ రావు […]
బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు
224 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 5 ఈ రోజు గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బిజెపి బూత్ కార్యకర్తల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం పలు వార్డుల నుండి పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు బిజెపి లో చేరటం జరిగింది. గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ చేతుల మీదగా బిజెపి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానచడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కొన్యాల బాల్ రెడ్డి అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
231 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 5 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో కొన్యాల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది.అనంతరం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల నాయకులు కార్యకర్తలు యువత పాల్గోని విజయవంతం చెయ్యడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
బీ ఆర్ ఎస్ పార్టీ విస్తృత ప్రచారం
210 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 5 కుకునూరుపల్లి మండలంలోని ఎల్లాయగూడెం, పిటి వెంకటాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గా కెసిఆర్ ని మూడోసారి గెలిపించి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి అని, ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు, ఈ కార్యక్రమంలో కుకునూరు పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , రాష్ట్ర రైతు కౌన్సిల్ […]
మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి.
356 Viewsమంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జరిగే యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలని ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు మంత్రి ఏం చేశాడని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ వాటిని రద్దు […]
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిసిన ప్రజలు
230 Viewsశంభీపూర్ నవంబర్ 5 ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల మున్సిపాలిటీ గాంధీనగర్ లో బిజెపి ఎన్నికల ప్రచారం
262 Viewsమంచిర్యాల మున్సిపాలిటి గాంధీ నగర్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్










