100 Viewsకుల సంఘాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు…గౌ.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నగరం లోని వివిధ కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు 35 లక్షలు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను క్యాంపు కార్యాలయం లో సంఘ సబ్యులకు అంద చేశారు. 1)యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ అర్సపల్లి 10.లక్షలు 2)బాల […]
రాజకీయం
మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం మరియు 50 kg ల బియ్యం అందజేసిన గ్రామ ముదిరాజ్ యువకులు
103 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం మరియు 50 kg ల బియ్యం అందజేసిన గ్రామ ముదిరాజ్ యువకులు *BG వెంకటాపుంర్ గ్రామానికి చెందిన పొకల గోపి ముదిరాజ్*(38)yrs గారు శుక్రవారం రోజున మరణించిన విషయం తెలిసిందే *గ్రామ యువకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 18000 రూపాయల ఆర్థిక సహాయం,మరియు పోకల వెంకటేష్ , చెక్కల సుధాకర్ 50 కేజీల బియ్యం* అందజేయడం జరిగింది ఆర్థిక సహాయం అందించిన గ్రామ యువకులు పోకల […]
ఐఓసీ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి*
106 Viewsఐఓసీ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి* జగదేవపూర్: జగదేవపూర్: మండల కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయాల భవన నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఐఓసి భవన నిర్మాణ పనులను మండల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీటీసీ లు సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
*ప్రధానికి రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?*
92 Views*ప్రధానికి రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?* *సోనియా గాంధీకి కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న* *మహిళా రిజర్వేషన్ల బిల్లు పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైంది* *చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ముఖ్యమైన జాతీయ అంశం కాదా ?* *కాంగ్రెస్ వైఖరిపై కల్వకుంట్ల కవిత ధ్వజం* హైదరాబాద్ : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ […]
ఇండియా పేరు మార్చడం వల్ల లాభాలు :-
87 Viewsఇండియా పేరు మార్చడం వల్ల లాభాలు :- 1. దేశంలో ఉన్న పేదలు ఒకేసారి రాత్రికి రాత్రే ధనికులు అయ్యే అవకాశం. 2. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అమాంతం తగ్గిపోయి, రూపాయికి దొరికే అవకాశం. 3. నిత్యావసర ధరలు మొత్తం ఫ్రీగా లభ్యం అయ్యే అవకాశం. 4. భారత దేశం, ప్రపంచం లోని అన్ని దేశాలను వెనక్కి నెట్టి ముందు స్థానంలో నిలిచే అవకాశం. 5. చైనా, పాకిస్తాన్, అమెరికా దేశాలు భారత్ ముందు […]
56 కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరం
192 Viewsసీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు ములుగు,సెప్టెంబర్ 06 ముఖ్యమంత్రి కెసిఆర్ కి ములుగు జడ్పీ చైర్ పర్సన్ ములుగు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి ధన్యవాదాలు తెలియజే శారు.ములుగు నియోజకవర్గానికి ఎస్డిఎఫ్ ద్వారా 56 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజ కవర్గ అభివృద్ధికి కేటాయించ డం సంతోషకరమని ఈ నిధుల కేటాయింపు మూలంగా నియో జకవర్గంలోని గ్రామాల మధ్య లింక్ రోడ్లు అభివృద్ధి చెంది పూర్తిస్థాయిలో రవాణా సౌక […]
ఎమ్మెల్యే టికెట్ కు దరఖాస్తు చేసిన తాటి కృష్ణ
309 Viewsముఖ్య నాయకులతో హైదరాబాద్ పయనం ములుగు,సెప్టెంబర్ 06 హైదరాబాద్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీ నుంచి ములుగు ఎమ్మె ల్యేకు పోటీ చేయడానికి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న ములుగు శ్రీ గట్టమ్మ దేవా లయంలో తల్లిని దర్శించు కోవని హైదరాబాద్ బయ లుదేరి ములుగు నియోజకవర్గ టిక్కెట్ అవకాశం కల్పించాలని కోరుకుంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు పత్రాన్ని సమర్పించిన ఆదివాసి బిడ్డ భారతీయ జనతా […]
శారీ ఫంక్షన్ కు హాజరైన చైర్మన్స్
489 Views మంగపేట, సెప్టెంబర్ 06 మంగపేట మండలం రమణక్క పేట సిఎస్ఐ చర్చి కాలనీలో బి ఆర్ఎస్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సాంబయ్య రాధ దంపతుల కుమార్తె స్పందన పుష్పలంక రణ వేడుకకు సోసైటీ చైర్మన్ తోట రమేష్ శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ హాజరై నూతన వస్త్రా లంకరణ జరుపుకుంటున్న స్పందనను ఆశీర్వాదించారు.ఈ కార్యక్ర మంలో ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, యూత్ […]
తెలంగాణలో ఒకేరోజు 3 దిగ్గజ కంపెనీల పెట్టుబడులు
108 Views తెలంగాణలో ఒకేరోజు 3 దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ★ దుబాయ్ పర్యటనలో పరిశ్రమలను ఒప్పించిన మంత్రి కేటీఆర్ ★ రూ.700 కోట్లతో నాఫ్కో అగ్నిమాపక సామాగ్రి ప్లాంట్ ★ అంతర్జాతీయ ఫైర్‌సేఫ్టీ శిక్షణ కేంద్రం ఏర్పాటుపై ప్రకటన ★ రూ.215 కోట్లతో లాజిస్టిక్ రంగంలో డీపీ వరల్డ్ విస్తరణ ★ రూ.125 కోట్లతో మలబార్ ఫర్నిచర్ తయారీ యూనిట్ ★ సిరిసిల్ల ఆక్వా క్లస్టర్లోకి లులూ గ్రూప్ పెట్టుబడులు దుబాయ్ పర్యటనలోనూ మంత్రి కేటీఆర్ […]
నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
106 Viewsనేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రాజెక్టు పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










