Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

బొప్పాపూర్ ఏఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

206 Viewsబొప్పాపూర్ ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

ప్రాంతీయం

బహుజనులంతా ఏకం కావాలి పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష

222 Viewsఅక్టోబర్ 04 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్: బహుజనులు అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది – బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు పెద్దపల్లి అసెంబ్లీ కో కన్వీనర్ దేశబోయిన అఖిల మరియు మహేష్, మాజీ ఎంపీటీసీ పాటాకుల మహేందర్ ఆధ్వర్యంలో జూలపల్లి మండల కేంద్రం నుండి మాజీ వార్డ్ మెంబర్లు […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ

245 Viewsఅక్టోబర్ 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈరోజు మంచిర్యాల పట్టణం లోని పాత కలెక్టర్ కార్యాలయం లో మరియు దండేపల్లి మండలం లోని MRO కార్యాలయం ఎదురుగా బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభించిడం జరిగింది. మంచిర్యాల్ ఎమ్మెల్యే మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందజేయడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని, తెలంగాణా సంప్రదాయం ప్రకారం […]

ప్రాంతీయం

లక్షెట్టిపేట్ లో మార్కెట్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

288 Viewsఅక్టోబర్ 4 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: లక్షెట్టిపేట పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో 60 లక్షల మార్కెట్ యార్డ్ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నదిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

భీమారం మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన దుర్గం అశోక్

340 Viewsఅక్టోబర్ 4 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్: చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్రం బస్టాండ్ ఏరియా చెరువు కట్టవద్ద నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన కోట శ్రీలత అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందిచి ఈరోజు జరిగే ధశదినకర్మ కార్యక్రమానికి 50 కేజీ ల […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణానికి భూమి పూజ

247 Viewsఅక్టోబర్ 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈ రోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని  ఐ డి ఓ సి  ఎదురుగా 3 కోట్ల  ఎస్ డి ఎఫ్ నిదులతో నూతున మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మంచిర్యాలజిల్లా నిల్వాయిలో పెద్ద పులి

287 Viewsఅక్టోబర్ 04 మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం నిల్వాయిగ్రామం లోబుధవారం పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామంలో పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, బుధవారం ఉదయం పులి ఆవు, దూడ మీద దాడి చేసినట్లుగా గుర్తించిన గ్రామ‌స్తులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులి పాద ముద్రలను పరిశీలించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంట‌రిగా […]

ప్రకటనలు ప్రాంతీయం

ఐడిఓసి లో పండుగ వాతావరణంలో జిల్లాస్థాయి బతుకమ్మ చీరల పంపిణీ

227 Viewsదేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఆశీర్వదించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనీ కాన్ఫరెన్స్ హల్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి లాంఛనంగా […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

280 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నారని నర్సయ్య వయస్సు 70 స”గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి చేయుత నందించిన చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్

327 Viewsఅక్టోబర్ 03 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: చెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ రాపెనపెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గం రాజయ్య మరణించగా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందిచి ధశదినకర్మ కార్యక్రమానికి 50 కేజీ ల రైస్ పంపించగ దుర్గం అశోక్ యువసేన సభ్యులు గోదారి సంతోష్, అట్టెల […]