ప్రాంతీయం

వడ్డెర కాలనీలో అక్రమ బెల్టు షాపులపై మంచిర్యాల పోలీసుల ఆకస్మిక దాడులు

12 Viewsవడ్డెర కాలనీలో అక్రమ బెల్టు షాపులపై మంచిర్యాల పోలీసుల ఆకస్మిక దాడులు తెలుగు న్యూస్ మంచిర్యాల: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆది మధుసూదన్ మరియు పోలీసు సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించి, వారి వద్ద నుంచి సుమారు రూ.40,000 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం […]

ప్రాంతీయం

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు*అనుమతి లేకుండా డ్రోన్ల వినియోగం, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

11 Viewsబహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు*అనుమతి లేకుండా డ్రోన్ల వినియోగం, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. తెలుగు న్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల శాంతిభద్రతలు, భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతి లేకుండా డీజే సౌండ్స్ వినియోగించడం, డ్రోన్లను ఉపయోగించడం, అలాగే అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, […]

ప్రాంతీయం

సీతారాంపల్లిలో ఘనంగా భూలక్ష్మి, మహా లక్ష్మీ,పోచమ్మ కొలుపు ఉత్సవాలు ప్రారంభం ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్

8 Viewsసీతారాంపల్లిలో ఘనంగా భూలక్ష్మి, మహా లక్ష్మీ,పోచమ్మ కొలుపు ఉత్సవాలు ప్రారంభం ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ తెలుగు న్యూస్ మంచిర్యాల: *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూ లక్ష్మీ,మహా లక్ష్మీ,పోచమ్మ దేవతల కొలుపు ఉత్సవాలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్  గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్  దర్ని మధుకర్  అమ్మ వార్లకు ,పోచమ్మ తల్లికి […]

ప్రాంతీయం

గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ పోరాటం స్ఫూర్తిదాయకం* గిరిజనుల హక్కుల పరిరక్షణ, జిల్లా అభివృద్ధికి అందరి సమన్వయంతో కృషి * జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

11 Viewsగిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ పోరాటం స్ఫూర్తిదాయకం* గిరిజనుల హక్కుల పరిరక్షణ, జిల్లా అభివృద్ధికి అందరి సమన్వయంతో కృషి * జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా: గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన […]

ప్రాంతీయం

ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్

13 Viewsఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్. తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో ఒకే దేశం-ఓకే ఎన్నిక , అనే అంశంపై శనివారం రోజున వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ మంచిర్యాల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా, అధ్యక్షత వహించారు, ఒకే దేశం-ఓకే ఎన్నిక, అనే అంశంపై డిగ్రీ […]

ప్రాంతీయం

మంచిర్యాల,దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు*క్షేత్రస్థాయి పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణతో సమగ్ర దర్యాప్తు *వాస్తవాలను వెలికితీసే దిశగా ప్రత్యేక బృందం: సీపీ అంబర్ కిషోర్ ఝా

22 Viewsమంచిర్యాల,దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు*క్షేత్రస్థాయి పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణతో సమగ్ర దర్యాప్తు *వాస్తవాలను వెలికితీసే దిశగా ప్రత్యేక బృందం: సీపీ అంబర్ కిషోర్ ఝా* తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల జోన్‌లోని మంచిర్యాల, దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు […]

ప్రాంతీయం

బియ్యం అక్రమ నిల్వలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు – జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

21 Viewsబియ్యం అక్రమ నిల్వలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు – జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు. తెలుగు న్యూస్ మంచిర్యాల: జిల్లాలో బియ్యం అక్రమ నిల్వలు, రవాణాకు పాల్పడటం, అసాధారణంగా ధరలు పెంచడం, కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ప్రజలలో ఆందోళన కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు […]

ప్రాంతీయం

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

18 Viewsప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. తెలుగు న్యూస్ మంచిర్యాల: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జి.ఓ. నం. 59, 76 అమలుపై జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాను ‘సురక్షిత్ ప్లస్’ దిశగా తీసుకువెళ్లేందుకు సమన్వయంతో కృషి చేయాలి, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా

31 Viewsమంచిర్యాల జిల్లాను ‘సురక్షిత్ ప్లస్’ దిశగా తీసుకువెళ్లేందుకు సమన్వయంతో కృషి చేయాలి, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా. తెలుగు న్యూస్ మంచిర్యాల: మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ‘సురక్షిత్’ హోదాను సాధించడం అభినందనీయమని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్మాన్ సమా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ […]

ప్రాంతీయం

మంచిర్యాలలో శాంతి భద్రతలు పూర్తిగా ఓం శాంతి అయిపోయాయి.మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ గాడిలో ఉండాలంటే మంచిర్యాలకి కొత్త యంగ్ IPS ఆఫీసర్ రావాలి.-బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

22 Viewsమంచిర్యాలలో శాంతి భద్రతలు పూర్తిగా ఓం శాంతి అయిపోయాయి.మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ గాడిలో ఉండాలంటే మంచిర్యాలకి కొత్త యంగ్ IPS ఆఫీసర్ రావాలి.-బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. తెలుగు న్యూస్ మంచిర్యాల:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. మంచిర్యాలలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అధికార […]