ప్రాంతీయం

బిసి బాలికల గురుకుల పాఠశాల  జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనిఖీ  చేశారు.

37 Viewsదౌల్తాబాద్ మండలం మహాత్మ జ్యోతి  పూలే బిసి బాలికల గురుకుల పాఠశాల  జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనిఖీ  చేశారు. దౌల్తాబాద్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బంధారం గ్రామంలోని మహాత్మ జ్యోతి భూ పూలే బిసి బాలికల గురుకుల పాఠశాల  జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అన్నం, బెండకాయ కూర, పాలకూర పప్పు, […]

ప్రాంతీయం

రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని- మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు.

13 Viewsరాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని- మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు. సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ అరెపల్లి లో ఫీల్డ్ విసిట్ లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా వీడియో […]

ప్రాంతీయం

పాములపర్తి పాఠశాలలో విద్యార్థుల మాక్ పార్లమెంట్ 

30 Viewsపాములపర్తి పాఠశాలలో విద్యార్థుల మాక్ పార్లమెంట్ సిద్దిపేట్ మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తిలో బుధవారం విద్యార్థులతో మాక్ పార్లమెంటును నిర్వహించారు.విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు ,పార్లమెంటరీ విధానాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో స్పీకర్ గా కావ్యశ్రీ ,ప్రధానమంత్రిగా శ్వేత,విద్యాశాఖ మంత్రిగా అర్చన ,ఆర్థిక మంత్రిగా వైష్ణవి ,ప్రతిపక్ష నేతగా మనోహర్ పాత్రలు పోషించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకి అధికారపక్షం నేతలు దాటిగా సమాధానాలు […]

ప్రాంతీయం

అంతర్జాతీయ మహాకాల సదస్సుకు ఎంపికైన దామరకుంట ఉపాధ్యాయులు వై. చిన్న బ్రహ్మయ్య

10 Viewsఅంతర్జాతీయ మహాకాల సదస్సుకు ఎంపికైన దామరకుంట ఉపాధ్యాయులు వై. చిన్న బ్రహ్మయ్య సిద్దిపేట జిల్లా మర్కూక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు గా సేవలందిస్తున్న వై చిన్న బ్రహ్మయ్య  ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు .భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో మహాకాల ది మాస్టర్ ఆఫ్ […]

ప్రాంతీయం

ట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు – మండల విద్యాధికారి వెంకటరాములు..

25 Viewsట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు – మండల విద్యాధికారి వెంకటరాములు.. మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ పాఠశాల విద్యార్థులు అతిథి గా మర్కుక్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ ఆతిథ్య పాఠశాలుగా ట్విన్నింగ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం సందర్శించి అక్కడి విద్యా విధానాలు, బోధన పద్ధతులు, పాఠశాల నిర్వహణ గురించి […]

ప్రాంతీయం

సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్.

108 Viewsసేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్. కీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం పప్రారంభం మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సామాజిక కార్యకర్త, సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాండ బాలకృష్ణ గౌడ్, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్ ఐ దామోదర్, ఫ్లాష్ ఫ్రేమ్ బృందం తో రిబ్బన్ కట్ చేసి […]

ప్రాంతీయం

వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన-రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం.

131 Viewsరైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం. మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ లో రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన కల్పించడం జరిగింది. రైతులు ఈ కార్యక్రమం పై సంతృప్తి వ్యక్తం చేస్తూ సూచించిన పద్ధతులు అమలు చేయడానికి ఆసక్తి చూపించడం జరిగింది. […]

ప్రాంతీయం

అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం..

14 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట మోడ్రన్ బస్ స్టాండ్ వద్ద వాహనదారులకు  ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ గోపాల్ రెడ్డి, ఎస్.ఐ ఉమేష్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

పూసల సంఘం జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు నియామకం

47 Viewsపూసల సంఘం జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా పూసల సంఘం జిల్లా కమిటీ నియామకాలు  25.03. 2026 రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. పూసల సంఘం జిల్లా అధ్యక్షునిగా సేనీ తిరుపతి, ఉపాధ్యక్షులుగా పెట్టం సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేనీ రవి కుమార్, ప్రధాన కార్యదర్శి గా చెనీ లచ్చన్న, కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు, కార్యదర్శి గా మద్రకెల […]

ప్రాంతీయం

డ్రైవింగ్ చేసేవారు నిబంధనలు పాటించాలి…

75 Viewsముస్తాబాద్, మార్చ్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం అధికారులు అమలు చేస్తున్న కార్యక్రమంలో ఏస్ఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పై అధికారుల సూచన మేరకు […]