100 Viewsపాములపర్తి తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 18 సిద్దిపేట్ జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి నర్సయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి, మృతుని కుటుంబ సభ్యుల ను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. మర్కుక్ మoడల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు లక్ష్మణ్, నాగరాజు, మలేష్,ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. Manne […]
ప్రాంతీయం
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
81 Viewsముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత -తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పెద్ద బోయిని మైత్రి కి 60000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎంపీపీ పాండు గౌడ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,మాజీ మండల యూత్ ప్రెసిడెంట్ […]
MBBS విద్యార్థికి చేయూత
121 Viewsబరోసా ఫౌండేషన్ మరోసారి తన పాత్రను పోషించింది. యోగేశ్ అనే విద్యార్థి రామగుండం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. మన్చిర్యాల జిల్లా, కన్నాపల్లి గ్రామానికి చెందిన యోగేశ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆవాసం మరియు విద్యా ఫీజులను చెల్లించలేకపోయాడు. అయితే, బరోసా ఫౌండేషన్ పెద్ద మనసుతో ముందుకు వచ్చి ₹30,000 విలువైన మొత్తం ఈ సమస్యను పరిష్కరించి యోగేశ్ కు అవసరమైన సహాయం అందించింది.బరోసా ఫౌండేషన్ ఆర్థికంగా బలహీన విద్యార్థుల విద్యాభవిష్యత్తును ముందుకు […]
అల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్- బెయిల్ రద్దు కోసం నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు హైదరాబాద్ పోలీసులు.
73 Viewsఅల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్ హైదరాబాద్ డిసెంబర్ 17 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు. రానా నుంచి విజయ్ దేవరకొండ దాకా, దిల్ రాజు నుంచి నాగవంశీ వరకు స్టార్లంతా బన్నీ ఇంటికి క్యూ కట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు ఐకాన్ స్టార్. ఈ కేసులో తదుపరి […]
Hyderabad: తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు
123 ViewsHyderabad: తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు.. వినాయక నిమజ్జనంలో ఏఐ టెక్నాలజీ వినియోగానికి పురస్కారం హైదరాబాద్, డిసెంబరు 17 వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) వినియోగించారు. భారీ సమావేశాలు, ట్రాఫిక్ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ […]
UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత
64 ViewsUPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్చైక్ స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI) పైనే […]
ఆమరణ నిరాహార దీక్ష
74 Viewsధర్మ సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ ఆమరణ నిరాహార దీక్ష సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం లో BC/SC/ST,DFC ,RM(Religion Minorities)ల అభ్యున్నతి కై ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వం ముందు 5 డిమాండ్ ఉంచబోతుంది. విద్య,వైద్యం,ఉపాధి,భూమి,ఇల్లు,ప్రజలకు అందించాలని ధర్మ సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ ఆమరణ నిరాహార దీక్షను సామాజిక విశ్లేషకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్తయ్య గారు మరియు […]
సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి
87 Viewsసర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 జగదేవ్పూర్ బి అర్ ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిిదిద్దబడ్డాయని బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య అన్నారు. మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీ లలో ఐదు సంవత్సరాల పాటు […]
రామ నామం అమోఘమైనది, అజేయమైనది
70 Viewsరామ నామం అమోఘమైనది, అజేయమైనది – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 ధనుర్మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం శ్రీరాముడు జన్మించిన నక్షత్రం పురస్కరించుకొని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ రామ నామం అమోగమైనది, అజేయమైనది, అజరామరమైనదన్నారు. శ్రీరామ […]
అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ
120 Viewsచెన్నూరు నియోజకవర్గం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుందన్నది ఆనందకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరుకావడం మరింత గౌరవప్రదం అంబేద్కర్ జీవితం, కృషి, ఆశయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. పిక్టోరియల్ బయోగ్రఫీ వంటి పుస్తకాలు యువతకు […]










