ప్రాంతీయం

నేను లీడర్ ను నేను చెప్పేది వినాలి

21 Viewsనువ్వెంత నీ బతుకెంత నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి కొడతా హెచ్ఎంఎస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బండారి క్రాంతి కిరణ్. మనస్థాపానికి గురైన ఫోర్ మెన్ రామ్. నేను లీడర్ ను నేను చెప్పేది వినాలి. నేను చెప్పింది చేయాలి లేకుంటే నువ్వెంత నీ బతుకెంత నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి కొడతా అంటూ డ్యూటీ టైం లో తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దుర్భాషలాడుతూ ఫోర్ మెన్ రాము ని అవమానించిన ఘటన […]

ప్రాంతీయం

జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

39 Viewsమంచిర్యాల జిల్లా. జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ ఆరోపణ. తేది:20,మే,2025 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ మాట్లాడుతూ జైపూర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపించారు.పట్టా పాస్ […]

ప్రాంతీయం

భీమారంలో భూ భారతి అవగాహన సదస్సు

30 Viewsమంచిర్యాల జిల్లా: తెలంగాణా భూ భారతీ అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.ప్రభుత్వ సలహా దారు హర్కరా వేణుగోపాల్. ఎలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం పలికిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించిన అధికారులు. భూ భారతీ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించిన […]

ప్రాంతీయం

ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

37 Viewsమంచిర్యాల జిల్లా. ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. ఈరోజు స్థానిక రామగిరి మండలంలోని ఆర్ జి త్రీ ఏరియాలోని ఏ ఎల్ పి, ఏ పి ఏ, లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారు సుమారుగా 22 మంది దీనిలో ఫిట్ సెక్రటరీగా శంకర్ దాయల్ శర్మ , అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా గుగులోతు సుమన్ , ట్రెజరర్ గా కె […]

ప్రాంతీయం

వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి

24 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలానికి చెందిన ఎలదండి మల్లేశ్వరి అనే వృదురాలు నిన్న తన కూతురు సుందిళ్ళ హర్షిత వద్దకు బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు ఎండలో రావడంతో ఐబి చౌరస్తా నుండి ఎన్టీఆర్ కాలనీ వద్దకు నడుచుకుంటూ మధ్యాహ్నం టైం లో రావడంతో ఎండ దెబ్బ తగిలి వృద్ధురాలు మృతి చెందింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంస్థగత నిర్మాణ సన్నాహాక సమావేశం

30 Viewsఏఐసీసీ, టీపిసిసి పిలుపు మేరకు. మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. మంచిర్యాల నియోజకవర్గం. లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలో SPR గార్డెన్ లో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంస్థగత నిర్మాణ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండా […]

Breaking News ప్రాంతీయం

ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే

45 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా ఇసుక రిచ్ ప్రారంభోత్సవం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ( నస్పూర్ మున్సిపాలిటీ) లో తాళ్ళపెల్లి గ్రామంలో ఇసుక రిచ్ ను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమంలో తాజీ, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

45 Viewsమంచిర్యాల జిల్లా. మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన మహిళా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని  అధికారులకు  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ పరిధిలోనీ పాత మంచిర్యాల ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి […]

ప్రాంతీయం

పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం – సి పి

26 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా, హెడ్ కానిస్టేబుల్ లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి. పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా, హెడ్ కానిస్టేబుల్ లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా అట్టి అధికారులకు రామగుండం […]

ప్రాంతీయం

బెల్లంపల్లి లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

25 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: కళ్యాణ లక్ష్మి, శాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ₹63,103,596/- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. పేదింటి అమ్మాయి వివాహానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా […]