ప్రాంతీయం

మంచిర్యాల పట్టణ ప్రజలకు రెండు రోజులు మంచినీటి సరఫరా అంతరాయం

9 Viewsమంచిర్యాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా రెండు రోజులుగా ఎడతెగని కురుస్తున్న వర్షాల కారణంగా మంచినీటి సరఫరా రెండు రోజులు అంతరాయం కలుగుతున్నందున దీనిని ప్రజలు గమనించగలరు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

9 Viewsసుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో ఉన్న బాలసదన్ చిల్డ్రన్స్ హోమ్ నుంచి 29-07-2026 తేదీన తెల్లవారుజామున ఇద్దరు మైనర్ బాలికలు హాస్టల్ ప్రాంగణంలోని ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయిన విషయం తెలియగానే,పెద్దపల్లి డీసీపీ శ్రీ రామ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.ఒక […]

ప్రాంతీయం

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కంపెనీ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజీ, ముగ్గురు కూడపలుక్కొని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యజమానికి బెదిరింపులు

7 Viewsఅంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కంపెనీ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజీ – వార్త రాసి రూ.3 లక్షలు డిమాండ్ చేసిన తెలుగు ప్రభ దినపత్రిక రిపోర్టర్ అనీష్ -వెనకుండి నడిపించినగొర్లపెల్లి సురేష్.. తెలుగు ప్రభ కట్టింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి బ్లాక్ మెయిల్. -అనంతరం రంగంలోకి అగ్నిధార రిపోర్టర్ రవికుమార్ యాదవ్ -ముగ్గురు కూడపలుక్కొని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యజమానికి బెదిరింపులు -ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..కేసు నమోదు చేసిన […]

ప్రాంతీయం

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

10 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి* రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షాలతో నాలాల ప్రవహించే నీరు రోడ్డుపై రావడంతో ఆ ప్రాంతాలను పెద్దపల్లి డిసిపి బి రామ్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్, మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తో మల్కాపూర్, […]

ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని 26 వ డివిజన్ సుందరయ్య కాలనీ లో ఆషాఢమాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్

12 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని 26 వ డివిజన్ సుందరయ్య కాలనీ లో ఆషాఢమాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26 వ డివిజన్ సుందరయ్య కాలినీ లో ఆషాఢమాస బోనాల జాతరను ఘనంగా వైభవోపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  దర్ని మధుకర్ జరయ్యారు. బోనాల జాతరలో పాల్గొన్న మేయర్ అమ్మవారి దర్శనం చేసుకొని వేద పండితుల […]

ప్రాంతీయం

మేడిగడ్డకు భారీ వరద – నీటిని ఒడిసిపట్టేందుకు పంపులు సిద్ధం చేయాలి – హరీష్ రావు

10 Viewsమేడిగడ్డకు భారీ వరద – నీటిని ఒడిసిపట్టేందుకు పంపులు సిద్ధం చేయాలి – హరీష్ రావు – కాళేశ్వరం జలాలతో రైతులకు ప్రయోజనం చేకూరేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ *తెలుగు న్యూస్ 24/7* కరీంనగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో, ఈ నీటిని వృథాగా సముద్రంలోకి తరలించకుండా రైతుల ప్రయోజనాల కోసం వినియోగించుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.మేడిగడ్డ […]

ప్రాంతీయం

లక్ష్మి టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలి- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

10 Viewsలక్ష్మి టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలి- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంచిర్యాల ఈరోజు నిర్వహించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ సెంట్రల్ జోన్ కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మంచిర్యల కార్పొరేషన్ కు అనేక హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం […]

ప్రాంతీయం

దొంగతనానికి పాల్పడిన నిందితులు అరెస్ట్..

21 Viewsదొంగతనానికి పాల్పడిన నిందితులు అరెస్ట్.. మర్కుక్, జులై 26, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ పోలీస్ స్టేషన్,సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మార్కుక్ పోలీస్ స్టేషన్ పోలీసులు వాహనాల తనిఖీల సందర్భంగా ఇద్దరు నేరస్థులను పట్టుకొని, రెండు దొంగతనం కేసులను ఛేదించి మొత్తం 5 ఎలక్ట్రిక్ మోటార్ పంపులను మరియు నేరానికి ఉపయోగించిన అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం (TG19T0378)ను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు అయిన నిందితులు:తాటికొండ రమేష్ @ స్వామి,డప్పు యాదగిరిఛేదించిన కేసులు:1) మార్కుక్ PS […]

ప్రాంతీయం

పారిపోయిన నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్న సిద్దిపేట పోలీసులు..

39 Viewsపారిపోయిన నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్న సిద్దిపేట పోలీసులు సిద్దిపేట్, జులై 26, తెలుగు న్యూస్ 24/7 పారిపోయిన నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్న సిద్దిపేట పోలీసులు,నిన్న అనగా తేదీ 25-07-2026 రోజున సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి పోలీసుల కన్నుగప్పి పారిపోయిన నిందితుడిని సిద్దిపేట పోలీసులు కేవలం 24 గంటల్లోనే అరెస్టు చేశారు.నిన్న మధ్యాహ్నం నిందితుడిని సాధారణ వైద్య పరీక్షల (జనరల్ చెకప్) నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పోలీసు […]

ప్రాంతీయం

మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం

14 Viewsమంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నూతన మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ. ఈ సందర్భంగా మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా […]