ప్రాంతీయం

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

124 Viewsరామగుండం కమిషనరేట్. *గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్* *నిషేధిత గంజాయి పై ఉక్కుపాదం : గోదావరిఖని ఏసిపి మడత రమేష్* ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపి మడత రమేష్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామ శివారులోని రాజేందర్ నగర వద్ద […]

ప్రాంతీయం

మంచిర్యాల ఎమ్మెల్యే ను కలిసిన వినియోగదారుల హక్కుల జిల్లా సభ్యులు

77 Viewsమంచిర్యాల జిల్లా. నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ ,స్టేట్ ప్రెసిడెంట్ రామగిరి హరి బాబు  ఆదేశాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో వినియోగదారుల హక్కుల అవేర్నెస్ కోసం మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ బాధే రాజశేఖర్,ఉపాధ్యక్షులు శివ, జనరల్ సెక్రెటరీ ఇందురీ రమేష్ ,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం స్థాయి సమావేశం

63 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి మండలం రామకృష్ణ పూర్ గద్దె రాగడి లోని భీమా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం. పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,టీపీసీసీ పరిశీలకులు జంగ రాఘవ రెడ్డి, రాం భూపాల్,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. వివేక్ వెంకటస్వామి కామెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్ల రూపాయల సియం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలకు అందించింది. చెన్నూరు నియోజక వర్గం లో […]

ప్రాంతీయం

తెలంగాణకు కొత్త సెక్రటరీ నియమిస్తూ ఉత్తర్వులు.

89 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణకు కొత్త సెక్రటరీ నియమిస్తూ ఉత్తర్వులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య […]

ప్రాంతీయం

మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం.

64 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టనుందనీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గ అడ్వైజర్ జంగా రాఘవరెడ్డితో పాటు పీసీసీ సభ్యులు రామ్ భోపాల్ తో […]

ప్రాంతీయం

మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం.

91 Viewsమంచిర్యాల నియోజకవర్గ. మంచిర్యాల లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం. కీ,, శే  కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా మరియు నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ […]

ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

భక్తాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు…

197 Views కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్‌ ఆపరేషన్‌’ మాక్‌ డ్రిల్‌ ప్రాక్టిస్

65 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్‌ ఆపరేషన్‌’ మాక్‌ డ్రిల్‌ ప్రాక్టిస్. శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. : పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్. అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్‌ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163 BNSS సెక్షన్‌ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా […]

ప్రాంతీయం

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ

70 Viewsమంచిర్యాల జిల్లా. జమ్ముకాశ్మీర్ పహల్గంలోని పర్యటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకొని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని నిరసన ర్యాలీ. ఏఐసీసీ పిలుపు మేరకు. మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ నుండి ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ గా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల […]

ప్రాంతీయం

రజతోత్సవ సభపై ఉన్నశ్రద్ధ అన్నదాతలపై లేదా ఆరుట్ల మహేష్…

144 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): రజతోత్సవ సభపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదా?: యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి* *నిన్ను గెలిపించిననీ కాన్స్టెన్సీ ప్రజలు దుఃఖంలో ఉన్న కూడా పరామర్శించలేని స్థితిలో ఉన్నవంటే సిగ్గుచేటు కేటీఆర్ .అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమైతుంటే అండగా ఉండాల్సింది సోయి లేదా? .స్థానిక ఎమ్మెల్యే అయ్యిండి రైతులను పరామర్శించక పోవడం సిగ్గుచేటు . ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు […]