ప్రాంతీయం

క్రీడలతో మానసిక ఉల్లాసం

137 Viewsదౌల్తాబాద్: క్రీడలతో శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఇన్చార్జి సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మహమ్మద్ ఖాజా బేగం జ్ఞాపకార్థంతో మండల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో కూడా ముందు ఉండాలని అన్నారు. రోజురోజుకు క్రీడలకు యువత […]

ప్రాంతీయం

ఘనంగా సంక్రాంతి సంబరాలు

129 Viewsరాయపోల్. రాయపోల్ మండలంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట వాకిళ్లు రంగువల్లులతో నిండిపోయాయి. మహిళలు తెల్లవారుజామునుండే తమ వాకిళ్లలో భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ప్రదర్శన, పతంగుల ను తెలియజేసే విధంగా రంగువల్లులు వేసుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. మండల పరిధిలోని అనాజిపూర్ గ్రామ శివారులో ఉన్న బయన్న గుండ్ల వద్ద ఎడ్ల బండ్లు ఊరేగించి జాతర […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

161 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని దమ్మన్నపేట్ గ్రామంలో సోమవారం  కళ్యాణా లక్ష్మి చెక్కులు పంపిణీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి భాగంగా నలుగురికి ఒక్కొక్కరికి 100116/- రూపాయల చెక్కు లు గ్రామ సర్పంచ్ సిరిగిరి లక్ష్మి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఆరుట్ల దేవవ్వ అజ్మీర్ అమృత దెబ్బటి బాలమణి గుండెలి లక్ష్మి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కవిత అంబర్ నాయక్ ఉప సర్పంచ్ అంజిరెడ్డి జగదంబ తండ సర్పంచ్ భార్య నాయక్ […]

ప్రాంతీయం

సంక్రాంతి రంగవల్లుల ఆనంద కేలి

143 Viewsమకర సంక్రాంతి వేడుకలు మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. పాడి పంటలు ఇంటికి చేరిన సందర్భంగా రైతులు జరుపుకునే పండగగా పేరున్న సంక్రాంతి గ్రామాలలో ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా మహిళలు రంగురంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు చూపర్లను ఆకట్టుకున్నాయి. యువతులు ఒకరిని మించి ఒకరు వాకిళ్లలో రంగురంగుల రంగులతో అలంకరించిన ముగ్గులను వేసి తమ సృజనాత్మకతను నిరూపించుకున్నారు. చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు, అలాగే బ్రతుకు తెరువు కోసం వివిధ […]

ప్రాంతీయం

క్రీడలు మానసిక ఉల్లాసనికి దొహధపడుతాయి మంగ రేణుక నర్సింలు

138 Viewsక్రీడలు మానసిక ఉల్లాసనికి దొహధపడుతాయి… మంగ రేణుక నర్సింలు. మండలంలో లింగంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యువత లో ఉత్సాహం నింపేందుకు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీం లకు బహుమతి మెమొంటోలు ఇవ్వడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అభినంధించి భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని […]

ప్రాంతీయం

మత్తు చిత్తయితే అంతేమరి…

284 Viewsముస్తాబాద్ జనవరి 15, మత్తుగా చిత్తైతే!!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్  మండలంలోని ఓ వైన్ షాప్ సమీపంలో ఫుల్  మద్యం తాగి చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి పోతాడేమో కాని రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు. ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది అపస్మారక పరిస్థితిలో జారుకుంటే ఎలా వారి కుటుంబ పరిస్థితి పండుగ పూట తన కుటుంబ అవసరాలు గూర్చి బయటకు […]

ప్రాంతీయం

బాధితులను పరామర్శించిన మెదక్ ఎంపీ

136 Viewsఆర్విఎం హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, చేగుంట, మిరిదొడ్డి మండలలకి సంబంధించిన్న పలు బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వారితో పాటు దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకుడు ఇప్ప దయాకర్, శేరీపల్లి సర్పంచ్ జనార్దన్, బిర్ యస్ వి దుబ్బాక నియోజకవర్గ నాయకులు, పాపని సురేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. […]

ప్రాంతీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా

206 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 15, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో విషాదం..గ్రామానికి చెందిన తల్లి కొడుకులు కొండవేని కనకయ్య, మల్లవ్వ ఉరి వేసుకొని ఆత్మహత్య..తల్లి కొడుకుల ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెళ్లారని ఆరోపణలు వెలువడ్డాయి. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలి రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు…

479 Views  ముస్తాబాద్ జనవరి 15,  భోగి, సంక్రాంతి పురస్కరించుకొని కనుమలోకి వెళ్తున్న సందర్భాన్ని గమనించి రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో గ్రామ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను  ప్రారంభించారు. వారితో కొంత సమయం తీసుకుని క్రికెట్ క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.. క్రీడాకారులు 3 టీంలుగా […]

ప్రాంతీయం

కెసిఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ముగ్గుల పోటీ…

205 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) జనవరి 14, ఈరోజు సంక్రాతి పండుగ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ కెసిఆర్ నగర్ తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలో 50 మంది ముగ్గులు వేయడం జరిగింది.1.రెడ్డి అఖిల 1st ప్రైజ్ , 2. కొండా సాహిత్య 2nd ప్రైజ్,  ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, జడ్పీటీసీ పూర్మనీ మంజుల – లింగారెడ్డి, ఫాక్స్ చైర్మన్ […]