126 Views*ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి* *-వేములవాడ వాగు వరద ఉదృతను సందర్శించిన: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ * వేములవాడ పట్టణం మూలవాగు ప్రవాహాన్ని బుధవారం సందర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రైతులు కరెంటు మోటార్ల దగ్గర జాగ్రత్త వహించాలని వారు అన్నారు. అందరూ కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని వారన్నారు. ఆరు రోజుల నుండి కురుస్తున్న వర్షం వల్ల చెరువులు, కుంటలు నిండిన కాబట్టి […]
ప్రాంతీయం
కుల వివక్ష పై ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే ……..రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర కృష్ణ
139 Viewsకుల వివక్ష పై పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిరావుపూలే బడుగు బలహీన వర్గాలు దళితులు మహాత్మ అని పిలుస్తారు అందుకే అతన్ని జ్యోతిరావు పూలే గా అభివర్ణించారు అని తెలంగాణ మోచి సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ కొనియాడారు సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో లో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మొచి సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ […]
మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న, బెస్ట్ నరేష్ కు దళిత యువరత్న అవార్డుల ప్రధానం
212 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]
మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న ,బెస్త నరేశ్ కు దళిత యువ రత్న అవార్డు ప్రధానం
179 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]
సామాజిక న్యాయ సాధనలో గొప్ప కృషి చేసిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ – రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ
132 Viewsసంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 115జయంతి సందర్బంగా మంగళవారం రోజున>ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ చౌక్లో నిర్వహించిన కార్యమంలో జిల్లా పాలనాధికారి శ్రీ మతి సిక్త్ పట్నాయక్ గారు. ఆదిలాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్కుమార్ రెడ్డి . మాజీ మంత్రి వర్యులు శ్రీ జోగు రామన్న . బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గ డీసీసీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి […]
నిరుపేదలకు వరం కల్యాణ లక్ష్మి…..
174 Viewsజగదీశ్వర్/ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కు కళ్యాణ ల క్ష్మి పథకం వరంగా మారిందని ఎల్లారెడ్డిపేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు అన్నారు శుక్రవారం రోజున వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కోల అంజవ్వ ఆధ్వర్యంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు సర్పంచ్ కోలా అంజవ్వ చేతులమీదుగా 11 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి 1. […]
*ఆంగ్ల మాధ్యమంలో బోధన కు ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం*
156 Viewsరాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 మార్చి 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమ తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఇట్టి శిక్షణా కార్యక్రమాన్ని […]
*గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి*
142 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 మార్చి 14: గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ డే నిర్వహించి, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాఖల వారిగా కౌంటర్లు ఏర్పాటుచేయనున్నట్లు, దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. సంబంధిత జిల్లా అధికారులు […]
మూడు గుల్ల ఆలయాలను సందర్శించిన శ్రీ శ్రీ శ్రీ మాధవానంద స్వామి
306 Viewsతెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మార్చి 03 : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి , బొప్పాపూర్ గ్రామాల సరిహద్దులోని శ్రీ సీతారామస్వామి ,శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ వెంకటేశ్వర స్వామి , వార్ల ఆలయాలైన మూడు గుళ్ల ఆలయాల్లో గురువారం ఇరు గ్రామాల పురోహితుల అధ్వర్యంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లకు శ్రీ ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వా భాద్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు , ప్రత్యేక అభిషేక […]
బొప్పాపూర్ గ్రామంలో పల్స్ పోలియో ప్రారంభించిన సర్పంచ్
145 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామం ఆరోగ్య ఉప కేంద్రం లో నేడు పల్స్ పోలియో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి ప్రారంభించడం జరిగింది, సర్పంచ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇప్పించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకొని పోలియో వ్యాధిని నివారించాలని, ఇట్టి పల్స్ పోలియో కార్యక్రమం మూడు రోజుల పాటు ( ఫిబ్రవరి 27,28,29) కొనసాగుతుందని తెలిపారు, […]










