152 Viewsగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. లక్షల విలువైన 294.50 క్వింటాళ్ల అనుమానిత పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత సిద్దిపేట్, గౌరారం జులై 14, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గౌరారం 14-07-2026 నాడు ఉదయము నమ్మదగిన సమాచారము మేరకు జె . ఆరోగ్యం, ఎస్ ఐ పి గౌరారం తన సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు వాహన తనఖీ చేయుచుండగా ఒక అశోక్ లేలాండ్ లారీ నెం. AP39 TH 8653 రాగా […]
ప్రాంతీయం
ప్రజలను మోసం చేసిన సైబర్ క్రైం నిందితుడు అరెస్ట్..
244 Viewsయూట్యూబ్‌లో తప్పుడు ప్రకటనలతో గేదెలు/బర్రెలు విక్రయిస్తున్నట్లు నమ్మించి ప్రజలను మోసం చేసిన సైబర్ క్రైం నిందితుడు అరెస్ట్ సిద్దిపేట మార్కూక్, జులై 14, తెలుగు న్యూస్ 24/7 మార్కూక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ మోసం కేసును గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రవి రాజు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.కేసు వివరాల్లోకి వెళితే, పల్లె సాయికిరణ్, తండ్రి శ్రీశైలం, నివాసం బీరంగూడ, అమీన్పూర్, “లక్ష్మీ డెయిరీ ఫార్మ్” పేరుతో యూట్యూబ్ ఛానల్ […]
విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
33 Viewsవిద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మంచిర్యాల,జూలై 13, 2026: విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం కొలాంగూడ (పి) గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అధికారులతో కలిసి శంకుస్థాపన […]
ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
13 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026, క్లస్టర్–ఏ క్రీడల్లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర […]
సండే రోజునా సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బిజీ,బిజీ
262 Views సెలవు దినం సండే రోజు కొనసాగిన సర్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో బీఎల్ఓ లు,వాలంటీర్ల తో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సెలవు దినం సైతం గ్రామాల్లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్,ఆర్ఐ రామగుండం నుండి గొల్లపల్లి కి వచ్చి తన ఓటు ను ఎన్రోల్మెంట్ చేసుకున్న (జవాన్) CISF, NTPC, ASI పిట్ల శంకర్. Ts తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో […]
ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక , ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీ జూపల్లి కృష్ణారావు
18 Viewsఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక , ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి జూపల్లి కృష్ణారావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ మరియు BLO, BLAలు SIR (ఓటరు సవరణ ప్రక్రియ)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక […]
మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్
14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్* విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని మంథని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంథని గురుకుల పాఠశాలలో శనివారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం మత్తు […]
రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
14 Viewsరక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారి సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇచ్చిన వారికి రక్తదాన ధృవ పత్రాలను అందజేశారు.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు […]
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ పర్యటన వివరాలు
16 Views*11/07/2026 శనివారంరోజున పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ పర్యటన వివరాలు* 🕥 *ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు* ఆసిఫాబాద్‌లోని ఓడపల్లి గార్డెన్లో నిర్వహించే SIR పై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. 🕑*మధ్యాహ్నం 3 గంటలకు* మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ గారితో కలిసి సందర్శిస్తారు 🕒 *మధ్యాహ్నం 3:30 గంటలకు* గోదావరిఖనిలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించే **విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్)**లో […]
31 వ డివిజన్ లో ఆషాఢ మాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
16 Views31 వ డివిజన్ లో ఆషాఢ మాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31 వ డివిజన్ లో బెడ బుడగ జంగాల ఆధ్వర్యంలో జరుపుకున్న ఆషాఢ మాస బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై 31 వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి తో కలిసి జాతరను ప్రారంభించడం జరిగింది. […]










