Breaking News ప్రాంతీయం

ఉగాది ఎఫెక్ట్ భారీగా పెరిగిన పూల ధరలు

121 Viewsఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు –తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 8) ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. […]

Breaking News ప్రాంతీయం

యూనియన్ బ్యాంకు లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు

146 Viewsయూనియన్ బ్యాంకు లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు… ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 08 ; ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంకు లో బ్యాంకు సమయంలో ఉద్యోగులు వినియోగదారుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు , అంతేకాకుండా ఉద్యోగులు తమ పిల్లలను బ్యాంకు కు తీసుకువచ్చి ఉద్యోగులు కూర్చునే తమ కూర్చిలలో పిల్లలను కూర్చోబెట్టి బ్యాంకులో వారు జోలపాటలు పాడుతూ ఆటలాడుకుంటున్నారు మీ పిల్లలను బ్యాంకు కు […]

Breaking News

న్యాయం స్థానం నీరాకరీంచీంది

138 Views మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయం స్థానం నీరాకరీంచీంది ఏప్రిల్ 8 దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. వాదనల సమయంలో […]

Breaking News

సమ్మేళనం విజయవంతం చేయండి

103 Views    ఉగాది కవి సమ్మేళనం విజయవంతం చేయండి ఏప్రిల్ 8 సిద్దిపేట జిల్లా  పి టి ఎఫ్  గజ్వేల్ జోన్ మరియు సకల జనుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రోది నామ సంవత్సర ‘ఉగాది’ కవి సమ్మేళన కార్యక్రమానికి సంబందించిన కర పత్రాన్ని టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మరియు స.జ.ర.సం అధ్యక్షులు కటుకం రాజయ్యలు మాట్లాడుతూ ప్రకృతి మరియు సమాజంలో వస్తున్న […]

Breaking News

ఇఫ్తార్ విందులో పాల్గొన్నా మంచిర్యాల ఎమ్మెల్యే

107 Views*మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో మార్కెట్ 35 వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌసుద్దీన్ గారు మరియు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం

98 Viewsపెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం… మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి శ్రీ దుద్ధీళ్ళ శ్రీధర్ బాబు, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక…

115 Viewsజామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఖాదీమ్ జామే మసీద్ నూతన కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్ జహంగీర్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ బాబా, కోశాధికారిగా మహమ్మద్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వాజిద్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా సాదుల్ ఖురైషి, సయ్యద్ తాజుద్దీన్ , మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ తాజ్, మహమ్మద్ రఫీక్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా […]

Breaking News

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశం

98 Viewsరామగుండం నియోజకవర్గం, NTPC లోని SS గార్డెన్స్ లో పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్  ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పాల్గొన్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహలు, ప్రచారానికి సంబంధించిన విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మెన్ పుట్ట మధు,మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, […]

Breaking News

కాంగ్రెస్ ధ్యే‌యం స‌మ‌న్యా‌యం.

88 Viewsఏప్రిల్ 7, 24/7 తెలుగు న్యూస్: కాంగ్రెస్ ధ్యే‌యం స‌మ‌న్యా‌యం. ద -మిషన్ -ఆఫ్ – కాంగ్రెస్- ఇస్ – ఈక్వాలిటీ – దేశ‌మంతా ఐదు గ్యా‌రెంటీలు – మా మ్యా‌నిఫెస్టో ఈ దేశ ప్ర‌జ‌ల ఆత్మ‌ – మోడీ హయాంలో అన్ని వ్యవస్థలు, రంగాలు నిర్వీర్యం – దేశ సంపద కొందరి చేతుల్లోనే.. – ఇక్కడ మాజీ సీఎం ఫోన్‌ట్యాపింగ్‌ చేయించారు – ఢిల్లీలో మోడీ అదే పనిచేస్తున్నారు : తుక్కుగూడ సభలో రాహుల్‌గాంధీ […]

Breaking News

సిపిఎం త్రిస్సూర్‌ బ్యాంక్‌ ఖాతా స్తంభన- ఐటి అధికారులు.

86 Viewsఏప్రిల్ 7, 24/7 తెలుగు న్యూస్:సిపిఎం త్రిస్సూర్‌ బ్యాంక్‌ ఖాతా స్తంభన- ఐటి అధికారులు. కేరళలోని త్రిస్సూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి ప్రయోజనార్థం.. సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌ ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు స్తంభింపచేశారు. పార్టీకి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంజి రోడ్‌లోని జిల్లా కమిటీ అకౌంట్‌ను స్తంభింపచేసినట్లు ఆ నోటీసులో తెలియచేశారు. దానికి గల కారణమేంటనేది ఆ నోటీసులో వారు వివరించలేదు. తదుపరి […]