Breaking News ప్రాంతీయం

ఉగాది ఎఫెక్ట్ భారీగా పెరిగిన పూల ధరలు

114 Views

ఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు

–తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 8)

ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎండల కారణంగా పూల దిగుబడి తగ్గడం, ఉగాదికి డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్