Breaking News

శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి వివేకానంద్..

107 Viewsశ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ వెస్ట్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం […]

Breaking News

జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో : ఎమ్మెల్యే కె పి వివేకానంద్….

129 Viewsజగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో : ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయంలో నూతనంగా నియమితులైన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి.నంద్ ముఖ్యఅతిథి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన ట్రస్టు బోర్డు సబ్యులకు అభినందనలు అవకాశం కల్పిస్తూ […]

Breaking News

సెయింట్ పీటర్స్ ఇంజీనీరింగ్ కాలేజీ ఓరియెంటేషన్ ప్రొగ్రమ్మె లో ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

113 Viewsసెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీ ఓరియంటేషన్ ప్రోగ్రాం లో ఎమ్మెల్యే కె పి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లిలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాం కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా కొనసాగుతున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుండే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించే దిశగా పయనించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఈనాలుగు సంవత్సరాల కాలం ఎంతో విలువైనదని, వారి […]

Breaking News

కాంగ్రెస్‌ ప్రకటించింది దళిత డిక్లరేషన్‌ కాదు ఫాల్స్‌ డిక్లరేషన్‌: కవిత

110 Viewsకాంగ్రెస్‌ దళిత ఫామ్‌ డిక్లరేషన్‌ కాదు, డిక్లరేషన్‌: కవిత హంతకులే నివాళులర్పించినట్టుంది అమిత్ షా సభ మూడు నల్ల చట్టాలు తెచ్చి 850మంది రైతుల మరణాలకు కారణమైన పార్టీని రైతులు ఎలా నమ్ముతారు – ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ఖేర్‌గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం అర్రాస్ పాట పాడినట్లు ఉంది – ఎమ్మెల్సీ కవిత అధికారంలో ఉన్నప్పుడు దళితులకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత రైతులపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు […]

Breaking News

విద్యుత్ లైన్ మెన్లు, హెల్పర్లు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు.సెస్ ఏ.ఈ ప్రుత్వీధర్ గౌడ్.

302 Viewsఎల్లారెడ్డి పేట మండలంలోని గ్రామాలలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు లైన్ ఇన్స్పెక్టర్ లు,లైన్ మెన్లూ,హెల్పర్లువిద్యుత్ వినియోగ దారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే వారిపై చర్యలు తప్పవని ఎల్లారెడ్డి పేట మండల సెస్ ఏ ఈ ప్రుత్వీదర్ గౌడ్ హెచ్చరించారు.మండలంలోని కొన్ని గ్రామాల విద్యుత్ వినియోగ దారుల మీటర్ల మార్పు పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు,మీటర్ల కు మార్చడం,విద్యుత్ బిల్లులు తామే కట్టి రశీదులు ఇస్తామని చెపుతూ విద్యుత్ వినియో గ […]

Breaking News

102వ రోజు ప్రగతి యాత్ర…

114 Views102వ రోజు ప్రగతి యాత్ర… ప్రగతిలో భాగంగా 130 యాత్ర డివిజన్ సుభాష్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..* *హమీద్ బస్తి రాళ్ళకంచె లో రూ. 50లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన.* *హమీద్ బస్తి రాళ్ళకంచె లో నూతనంగా నిర్మించిన మజీద్ – ఏ- మెహ్రాజ్ భవనం నిరూపణ…* *భగత్ సింగ్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద రూ.18 లక్షలతో చేపట్టనున్న […]

Breaking News

తెలంగాణ మాడల్‌తో దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు: సీఎం కేసీఆర్‌

107 Viewsతెలంగాణ మాడల్‌తో దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు: సీఎం కేసీఆర్ తెలంగాణ మాడల్‌ను అమలు చేస్తే దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా వెలుగొందుతున్నదని, యావత్దేశం రాష్ట్రంవైపు చూస్తున్నదని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తున్నది: కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌లోకి వెల్లువలా మహారాష్ట్ర నేతలు తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని మహారాష్ట్రలోని గడపగడప చర్చిస్తున్నది. గంగా జమున తెహజీబ్‌కు తెలంగాణ నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలో […]

Breaking News

దేశంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా తెలంగాణ.. ఐటీ చెల్లింపుల్లో నంబర్‌ వన్‌

104 Viewsతిరుగులేని ఆర్థిక శక్తిగా తెలంగాణ.. ఐటీ చెల్లింపుల్లో దేశంలో నంబర్‌ వన్‌   ఆనతికాలంలోనే తెలంగాణ దేశంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగింది. తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో అనూహ్య వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుల్లోనూ నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకింది.. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నాలుగేండ్లలో 25 శాతం వృద్ధిరేటు నమోదు 2019-20లో 21,58,703 రిటర్నులు 2022-23లో 26,92,185కు పెరిగిన సంఖ్య దేశ సగటు కంటే ఏకంగా […]

Breaking News

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత  మీడియా సమావేశం.

108 Viewsకామారెడ్డి జిల్లాకు ఎమ్మెల్యే క్యాంపు ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది* దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదు. కర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉంది. రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదు. ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ […]

Breaking News

ఎల్‌ఈడీ లైట్లతో రూ.1864 కోట్లు ఆదా

192 Viewsఎల్‌ఈడీ లైట్లతో రూ.1864 కోట్లు ఆదా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింది. 2663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా పట్టణాల్లో 14.82లక్షల లైట్ల ఏర్పాటు ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం రాష్ట్ర సర్కారు ఎల్‌ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్‌ […]