105 Viewsకాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డికి సన్మానం సోషల్ మీడియా సభ్యులు 4/ఏప్రిల్ నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గం నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవిదర్ రెడ్డి నివాసంలో టిపిసిసి మండల అధ్యక్షుడు కుమార్ ఆధ్యర్యంలో జరిగిన వివిధ గ్రామాల నూతనంగా ఎన్నికైన సోషల్ మీడియా విలేజ్ కో. అర్టినర్ల ముఖ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కత్తి […]
Breaking News
10 వేల రూపాయల ఆర్థిక సహాయం
101 Viewsవీరాసింగ్ కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఆపద్బాంధవుడు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త ఏప్రిల్ 4. శివంపేట మండలం మెదక్ జిల్లా మండలంలోని నవాబ్ పేట గ్రామపంచాయతీ పరిధిలోని రాములు తండాలో ఇటీవలే మరణించిన పాల్త్య వీరాసింగ్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు. జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త గురువారం తన స్వంత డబ్బులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈసందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ […]
పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న ఆటో డ్రైవర్ పై కేసు నమోదు
191 Views-పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న ఆటో డ్రైవర్ పై కేసు నమోదు. -పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే చట్టప్రకారం చర్యలు. -సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…..ఈ రోజు సాయంత్రం ఎల్లారెడ్డిపేట్ కు చెందిన మహమ్మద్ అహమద్ అనే వ్యక్తి తన ఆటో లో టీఎస్. 23. టి.2838 నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి స్కూల్ విద్యార్థులను తన ఆటోలో ఎక్కించుకొని పిల్లలను పడిపోయే విధంగా […]
చిదుగు గోవర్ధన్ గౌడ్ గుంతలు తీయడం వల్లే నా కొడుకు చనిపోయాడు
398 Viewsచిదుగు గోవర్ధన్ గౌడ్ గుంతలు తీయడం వల్లే నా కొడుకు చనిపోయాడు ఎల్లారెడ్డిపేట మండలం 24/7 న్యూస్ తెలుగు:-వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన గురువారం రోజున తేదీ 04/04/2024 రోజున మృతుడు గొల్లం హరికృష్ణ వయసు (15) సంవత్సరాలు ను తన తండ్రి వెంకట్ కొడుకును కంచర్ల శివారులో గల రంగం చెరువు దగ్గర వారికి సంబంధించిన వ్యవసాయ భూమి లో గల బోరు మోటర్ ను ఆఫ్ చేసి రమ్మని చెప్పగా హరికృష్ణ […]
ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి
1,145 Viewsఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి కంచర్ల లో విషాదం ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 04 ; వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన గొల్లం హారి కృష్ణ (16 ) అనే పదో తరగతి విద్యార్థి ఈతకు వెళ్లి ఈత రాకపోవడంతో అల్మాస్పూర్ శివారులోని రంగం చెరువు లో గురువారం మరణించాడు, కంచర్ల గ్రామానికి చెందిన వడ్డెర కులానికి చెందిన గొల్లం హారి కృష్ణ , కొమిరే రాకేష్ లు ఇద్దరు విద్యార్థులు కలిసి […]
బహిరంగ చర్చకు సిద్ధమా….
113 Viewsఏప్రిల్ 3, 24/7 తెలుగు న్యూస్ :మంత్రి జూపల్లి ప్రెస్ మీట్.. మాజీ సీయం కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు. నవ్వితే నాకేటి …. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అడ్డు అదుపు లేకుండా సంపదను సృష్టించుకుంది. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పదేళ్లలో ఏనాడు రైతుల వద్దకు వెళ్లలేదు. ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. కేసీఆర్ సీయంగా ఉన్నప్పుడు పంటల బీమా పథకం అమలు […]
పోస్టర్స్ ఆవిష్కరణ
108 Viewsడాక్టర్ బిఆర్ అంబేద్కర్,133 వ జయంతి ఉత్సవాల పోస్టర్స్ ఆవిష్కరణ తడ్కల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్,సంఘం ,ఏప్రిల్ 03 కంగ్టి సంగారెడ్డి జిల్లా తడ్కల్ నూతన మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,విగ్రహం వద్ద బుధవారం బిఆర్ అంబేద్కర్,133 వ జయంతి ఉత్సవాల పోస్టర్స్ ను తడ్కల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్,సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్,సి,ఎస్ఎస్,మండల అధ్యక్షులు ముత్యాల సాయిలు మాట్లాడుతూ విశ్వ రత్న డాక్టర్ బి.ఆర్ […]
తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి
215 Viewsతెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 3 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని (టౌన్) అంబేద్కర్ విగ్రహం వద్ద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి (బి డి ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, సాడిమేల డేవిడ్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన […]










