410 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కొడుకును చంపిన తండ్రి. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో కొడుకు వేధింపులు భరించలేక తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన కుంట రమేష్(42) అని వ్యక్తి గత కొంతకాలంగా తండ్రి సాయిలు తల్లి మల్లవ్వను వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టగా తండ్రి తీవ్ర కోపద్రికుడై గొడ్డలితో ఉదయం ఏడు గంటలకు తలపై నరకడంతో కొడుకు రమేష్ అక్కడికక్కడే […]
Breaking News
“రైతుకు భరోసా ” ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
318 Viewsఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం* ” *రైతుకు భరోసా* ” *సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి* రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట యొక్క మహాజన సభ సహకార సంఘ భవన ఆవరణలో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు: అధ్యక్షులు మాట్లాడుతూ తేదీ: 01-04-2023 నుండి 31-08-2023 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. […]
ఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం…
370 Viewsఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం…. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది శుక్రవారం రోజున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు కరెంటు స్తంభాల దగ్గర చెట్ల వద్ద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలేర్ట్ ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని దగ్గు జ్వరం జలుబు లాంటి […]
నిప్పుతో చెలగాటమా!!!
291 Viewsనిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని వీక్షకులు […]
నిప్పుతో చెలగాటమా!!
238 Views నిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని […]
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్..
154 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో గంజాయి సాగు చేస్తున్న హైదర్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి వెనుక భాగంలో పెంచుతున్న 31 గంజాయి మొక్కలను గుర్తించారు. రెవెన్యూ అధికారులు పంచనామ నిర్వహించి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఆర్ఐ మధు, సీనియర్ అసిస్టెంట్,తదితరులున్నారు. Telugu News 24/7tslocalvibe.com
సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా
188 Viewsసికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో వెన్నెల ❓️ హైదరాబాద్:సెప్టెంబర్ 28 ప్రజా గాయకుడు గద్దర్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపుగా డిసైడ్ అయినట్లే. చాలా కాలంగా గద్దర్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్,రిజర్వుడు స్థానం నుంచి బరిలో నిలబెట్టాలనుకుంటున్నది. అయితే అక్టోబరు ఫస్ట్ వీక్‌లో ఏఐసీసీ వెలువరించనున్న తొలి జాబితాలోనే ఆమె పేరును పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏఐసీసీ తీసుకున్న […]
ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పసిడి
144 Viewsఆసియా క్రీడల్లో భారత్ కు మరో పసిడి హోంగ్ జౌ : సెప్టెంబర్ 28 ఆసియా క్రీడల్లో 2023 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సరబ్‌జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా మొత్తం 1734 స్కోరు సాధించి స్వర్ణం గెలుచుకున్నారు. అద్భుతమైన ఆటతీరుతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో చైనాను ఓడించి టీం స్వర్ణం సాధించారు. వియత్నంతో పటిష్ట ప్రదర్శన చేసి 1730 పాయింట్లతో కాంస్య […]
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
193 Viewsఅంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్:రేమా రాజేశ్వరి మంచిర్యాల జిల్లా:సెప్టెంబర్ 27 జల్సా లకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు పోలీస్ అధికారులకు అంతు చిక్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు. గతవారం 24 వ తేదీన ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు విషయం బయటపడింది ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. […]
కార్మికుడు సత్తా చాటాడు
189 Viewsటెట్ ఫలితాలలో జి హెచ్ ఎం సి కార్మికుడు సత్తా చాటాడు హైదరాబాద్: సెప్టెంబర్ 27 తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాల ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో ఓ జీహెచ్‌ఎంసీ కార్మికుడు సత్తా చాటాడు. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హయత్ నగర్ సర్కిల్ సరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు బోడ నరేష్ పాసయ్యాడు. బీఏ, బీఈడీ, […]










