149 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ (శిక్ వడా లో) ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు…ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, […]
Breaking News
బిజెపి విజయసంకల్ప సమ్మేళనం.
111 Viewsమార్చ్12, 24/7 తెలుగు న్యూస్ :బిజెపి బూత్ అధ్యక్షులు విజయ సంకల్ప సమ్మేళనం. దేశంలో మూడో సారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దేశంలో మోదీ ప్రభుత్వానికి 400 వందల ఎంపీ సీట్లు గెలిపించే విధంగా దీవిస్తారు అని. తెలంగాణలో కూడా 12 కి పైగా ఎంపీ సీట్లు వచ్చేవిధంగా అందరూ బూతు అధ్యక్షులు ప్రతి బిజెపి కార్యకర్తలు కష్ట పడాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మెంబర్ రాములు కుమారుడు పోతుగంటి భరత్ […]
రైతులపై కేసులు పెట్టారు….
100 Viewsహైదరాబాద్ మార్చ్ 12,24/7 తెలుగు న్యూస్:సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాదులో సదస్సును జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా రైతాంగా ఉద్యమం చేస్తున్న రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. తెలంగాణ రైతాంగ సమితి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టిఎఫ్ టి యు ఆఫీసులో సాగు భూముల సమస్యల పరిష్కరించాలని కోరుతూ కరపత్రాల విడుదల చేయడం జరిగింది. ఈనెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, నూతన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను […]
ఎంపీ నిధులతో సీసీ రోడ్లకు బూమి పూజ… 12 లక్షల నిధుల మంజూరు
128 Viewsఎంపీ నిధులతో సీసీ రోడ్లకు భూమి పూజ…12 లక్షల నిధుల మంజూరు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లకు సోమవారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా బిజెపి నాయకులు,మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి […]
మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజీనామా… బీఆర్ఎస్ కు షాక్!!
681 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు రాజీనామా పత్రాన్ని సోమవారం రోజున అందించినట్లుగా విలేకరుల ప్రకటనలో తెలిపారుగ త 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పాత్ర పోషించారురాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీలో […]
బిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతుల రాజీనామా
1,189 Viewsబిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతుల రాజీనామా ఎల్లారెడ్డిపేట మార్చి 11 : బిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతులు నేవూరి వెంకట్ రెడ్డి, నేవూరి మమతా వెంకట్ రెడ్డి లు రాజీనామా సమర్పించారు, ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కు రాజీనామా లేఖను సోమవారం పంపినట్లు నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ […]
భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి
259 Views భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే ఎల్లారెడ్డిపేట మార్చి 10 ; భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాజన్ […]
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ,
221 Views సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి ప్రాథమిక సభ్యుల సంక్షేమాన్ని విస్మరించే సంఘం ఏది కూడా దీర్ఘకాలంలో మనుగడ సాగించలేదు నాగరాజు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే ఏఐజి, కిమ్స్ ఆసుపత్రులలో 24 లక్షలకు పైగా ఖర్చు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తాతెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ , ఎల్లారెడ్డి పేట 10 […]
వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మానానికి కేటీఆర్ కు వినతి
121 Viewsరాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా సిరిసిల్ల శాసనసభ్యులు కెటి రామారావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణం త్వరలో పనులు మొదలవుతాయని శాసనసభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జెడ్పీటీసీ లక్ష్మణరావు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి,వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ నంది కిషన్, వైస్ చైర్మన్ ముత్యాల […]
ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి.
152 Viewsవర్గల్ మండల్, మల్లారెడ్డి పల్లి,మార్చ్ 9,24/7 తెలుగు న్యూస్ :ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి సొంత నిధులతో గ్రామానికి ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అనంతరం గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం,కొండ పోచమ్మ జాతరలో పాల్గొన్నారు. […]










