Breaking News

BJP లోక్ సభ ఎన్నికల ప్రచారం

100 Viewsలోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దండేపల్లి మండలం కొర్వీచేల్మ మరియు ముత్యాంపేట్ గ్రామాల్లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇంటి ఇంటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచి మోదీ గారిని మూడో సారి ప్రధాన మంత్రిని చేయాలని అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ […]

Breaking News

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్

109 Viewsగజ్వేల్ మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్. బంగ్లా వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పాశం బాపురెడ్డి జయంతి వేడుకలలో పాల్గొని, అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన విద్యావేత్త అని తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి, చట్టసభల్లో బహుజనులకు స్థానాలు […]

Breaking News

అంబేద్కర్  విగ్రహానికి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు

97 Views*మంచిర్యాల నియోజకవర్గం* రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబి చౌరస్తాలోని బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ కుమార్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మైలారం గ్రామంలో…..

108 Viewsఏప్రిల్ 13,24/7 తెలుగు న్యూస్ :వర్గల్ మండల్, మైలారం రవి అధ్యక్షత న ఉదయం11.00 లకి మైలారం హైస్కూల్లో 134 వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనం,గా నిర్వహించడం.జరిగింది, ఇందులో భాగంగా పిల్లలకి అంబెడ్కర్ గురించి అంబెడ్కర్ అంటే ఏమిటి అనేటువంటి అంశాలు వాళ్ళకి అవగాహన కల్పించేందుకు వ్యసరచన పోటీలు నిర్వహించడం జరిగింది, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మొదటి బహుమతి షీల్డ్ డైరీ, రెండవ బహుమతిగా షీల్డ్ జీ, కె బుక్ బహుమతులు […]

Breaking News

ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం.

120 Viewsఏప్రిల్ 13, 24/7 తెలుగు న్యూస్: ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం. న్యూఢిల్లీ : శ్రావణ మాసంలో రాజకీయ నేతలు మాంసాహారాన్ని తినడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన అనారోగ్య మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రతిపక్షాలు శుక్రవారం పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని అధైర్యస్థితిని సూచిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలవుతామని ప్రధాని మోడీ ‘భయాందోళన’కు గురయ్యారని, అందుకే ” ప్రతిరోజూ కొత్త అంశం లేవనెత్తుతున్నారు” అని కాంగ్రెస్‌ […]

Breaking News

గత పదేళ్లలో పెరిగిన ఉపాధి హామీ కార్మికులు.. బడ్జెట్‌లో కేంద్రం కోత

107 Viewsఏప్రిల్ 13, 24/7 తెలుగు న్యూస్: గత పదేళ్లలో పెరిగిన ఉపాధి హామీ కార్మికులు.. బడ్జెట్‌లో కేంద్రం కోత న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం తన పదవీ కాలం ప్రారంభంలో యుపిఎ ప్రభుత్వ (2004-14) వైఫల్యాలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ)ను సాక్ష్యంగా పేర్కొంది. అయితే ఈ చట్టం మూడు అంశాలతో తీవ్రంగా ప్రభావితమైందని లిబ్‌టెక్‌ ఇండియా సీనియర్‌ పరిశోధకుడు చక్రధర్‌ బుద్ధ పేర్కొన్నారు. మొదటిది బట్టెట్‌ కేటాయింపులు, రెండు సాంకేతిక […]

Breaking News

బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ప్రచారం

116 Views*మంచిర్యాల నియోజకవర్గం* మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ప్రతి షాపుకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్  కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడప ప్రచారం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు *నడిపెల్లి దివాకర్ రావు. మరియు  బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్, మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు […]

Breaking News

వరంగల్ BRS MP అభ్యర్థి ఖరారు.

110 Viewsవరంగల్ BRS అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వరంగల్ జిల్లా BRS ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్ గా సుధీర్ కుమార్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వివాదం లో పోలీసుల కోడ్…..

149 Viewsఏప్రిల్ 12,24/7 తెలుగు న్యూస్ :వివాదంలో వారణాసి పోలీసుల డ్రెస్‌ కోడ్‌.. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు […]

Breaking News రాజకీయం

రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ ను కలిసి న కాంగ్రెస్ పార్టీ నాయకులు

172 Viewsతెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేట మండల కేంద్రము లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు.తన స్వగ్రామమైన గంభీరావుపేట మండల కేంద్రం లోని తన స్వగ్రామానికి మొట్టమొదటి సారిగా వచ్చిన రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ […]