Breaking News

బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ప్రచారం

63 Views

*మంచిర్యాల నియోజకవర్గం*

మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ప్రతి షాపుకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్  కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడప ప్రచారం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు *నడిపెల్లి దివాకర్ రావు. మరియు  బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్, మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది…

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్