Breaking News

ఉపాధి హామీ కూలీలను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే

133 Views*మంచిర్యాల నియోజకవర్గం* *దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీలు* ఉపాధి హామీ పనులు ముగించుకొని ఆటో ట్రాలీలో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగి ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధి హామీ కూలీలకు తీవ్ర గాయాలయ్యి, మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.క్షతగాత్రులను పరామర్శించి, పేషెంట్లకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆస్పత్రి సూపర్డెంట్, వైద్యులకు, సిబ్బందికి సూచించడం […]

Breaking News

పిడుగు పడి ఆవు, ల్యాగ మృతి…

320 Views(తిమ్మాపూర్ మే 16) పిడుగు పడి ఆవు, ల్యాగ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన ఎనుగుల మల్లయ్య అనే రైతు తన పాడి ఆవును వ్యవసాయ పొలం వద్ద కట్టేసాడు. గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు అధికమై ఆవు, ల్యాగ ఉన్న ప్రాంతంలో పిడుగు పడింది. మల్లయ్య బావి వద్దకు వెళ్లి […]

Breaking News

ఆందోళనకరం….

120 Viewsమే 16, 24/7 తెలుగు న్యూస్ : ఆందోళనకరం సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గకపోగా, పైపైకే ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో 8.70 శాతానికి చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 18 బేసిస్‌ పాయింట్లు, నెలవారీ రేటు ప్రాతిపదికన గత నెలతో పోలిస్తే 0.74 శాతం పెరుగుదల నమోదైంది. గడిచిన నాలుగు […]

Breaking News

 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం

95 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా… రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు.! *మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా *నడిపెల్లి […]

Breaking News

డీజిల్ ట్యాంకర్ బోల్తా ఒకరు మృతి….

271 Views (శంకరపట్నం మే 15) శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుజురాబాద్ వైపు నుండి కరీంనగర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ వంకాయ గూడెం వద్ద ఒక వ్యక్తిని ఢీ కొని , అదే కంగారు లో అధిక వేగంతో లారీని నడుపుతూ తాడికల్ గ్రామంలో ఆటోను ఢీకొని బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మృతుడు తాడికల్ గ్రామవాసి పూదరి శ్రీనివాస్ […]

Breaking News

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్….

106 Viewsమే 15, 24/7 తెలుగు న్యూస్:తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో ఈ జిల్లాలో వర్షాలు. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి చల్లటి కబురు చెప్పింది. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని.. అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురువనున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, […]

Breaking News

దళితబిడ్డకు ప్రాణం పోసిన నీలిమ…..

128 Viewsమే 14, 24/7 తెలుగు న్యూస్:దళితబిడ్డకు ప్రాణం పోసిన నీలిమ రూ.20 లక్షల వైద్యం ఉచితంగా అందించిన పల్లా బచ్చన్నపేట : చేతిలో చిల్లి గవ్వలేదు..కనీసం హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. అయితేనేం మన రాజేశ్వర్వుడు న్నాడు కధా అనే ధీమా వారిలో ఉంది. మెదడుకు సంబంధించిన వ్యాధితో జనగామ నియోజవర్గ పరిధి బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఓ నిరుపేద దళిత బిడ్డ కొన్నేళ్లుగా బాధ పడుతున్నాడు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే […]

Breaking News ఆధ్యాత్మికం

మొలంగూరులో మొరాయించిన ఈవీఎం..

159 Views(కరీంనగర్ మే 13) కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో పోలింగ్ స్టేషన్ 116 లో సాంకేతిక లోపం కారణంగా ఈవీఎం దాదాపు 30 నిమిషాల నుండి పనిచేయటం లేదు. అప్రమత్తమైన అధికారులు వెంటనే మరొక ఈవీఎం ను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం మోరాయించడం తో జనాలు బారులు తీరి నిలుచునే పరిస్థితి లేక వరండాలో కూర్చొని ఉండిపోయారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

95 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని R.B.H.V హైస్కూల్లో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

కార్పొరేట్లకే దేశ సంపద పదేండ్లుగా దోచిపెట్టిన మోడీ…

104 Viewsమే 12, 24/7 తెలుగు న్యూస్: కార్పొరేట్లకే దేశ సంపద పదేండ్లుగా దోచిపెట్టిన మోడీ… ప్రజలకు చేసిందేమీ లేదు చేసిన పనులు చెప్పుకోలేక మతచిచ్చు రాజేస్తున్న బీజేపీ తెలంగాణా చైతన్యం మరోసారి చాటాలి పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ అమలు చేస్తాం : ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ ”మోడీ పాలనలో బడా వ్యాపారులకే మేలు జరిగింది.. సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదు.. మోడీ ఏదైనా పని చేసినట్లయితే నేను ఈ పనులు చేశానని చెప్పేవారు. కానీ […]