Breaking News ప్రాంతీయం

ప్రజల రక్షణ పోలీస్ బాద్యత

101 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత* *నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’:గోదావరిఖని ఏసీపీ రమేష్* ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసింగ్ బోర్డు కాలనీ లో ఈరోజు రామగుండం సీఐ అజయ్ బాబు, రామగుండం ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో గోదావరిఖని సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బంది తో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి కాలనీ లో తనిఖీ లు నిర్వహించి, స్థానిక ప్రజలతో గోదావరిఖని […]

Breaking News

10వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు

101 Viewsమంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్ లో 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పింఛన్ మహాప్రభో….

100 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్: పింఛన్‌ మహా ప్రభో… డబ్బులందక రెండు నెలలు…. మందుగోలీలు లేక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అల్లాడుతున్న వృద్ధులు, వికలాంగులు సాయం కోసం ఒంటరి మహిళలు, వృత్తిదారులు చేయూత కింద రూ.4-6 వేల పింఛన్‌ ఎప్పుడో పింఛన్‌ మహా ప్రభోదీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వృత్తిదారులు ఇలా ఏ ఆసరా లేనోళ్లంతా సర్కార్‌ పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్‌ పైసలొస్తే రోగానికి మందుగోలీలు, నాలుగు మెతుకులు దొరుకుతాయని […]

Breaking News

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా?

104 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్:కొత్త నేర చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? ప్రజల హక్కులకు నష్టం చేకూర్చే మూడు కొత్త నేర చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. పౌర హక్కులను మరింతగా అణిచివేసే కొత్త నేర చట్టాలు ఎవరి ప్రయోజనాల కోసం? అనే అంశంపై బుధవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మహిళా, ట్రాన్స్‌జెండర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని […]

Breaking News

జులై 10న దేశవ్యాప్తంగా ధర్నాలు

144 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్: కేంద్ర ప్రభుత్వ విధానాలపై జులై 10న దేశవ్యాప్తంగా ధర్నాలు. సిఐటియు ఆలిండియా కమిటీ పిలుపు న్యూఢిల్లీ : కార్మిక హక్కులను కాలరాసే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, అగ్నివీర్‌ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర డిమాండ్ల సాధనకు జులై10న దేశవ్యాపితంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని సిఐటియు ఆలిండియా కమిటీ బుధవారం పిలుపునిచ్చింది. ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ […]

Breaking News

కువైట్‌ వెళ్లేందుకు కేరళ మంత్రికి అనుమతి నిరాకరణ..

108 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్: కువైట్‌ వెళ్లేందుకు కేరళ మంత్రికి అనుమతి నిరాకరణ సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం మోడీకి కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ లేఖ తిరువనంతపురం : మంగాఫిల్‌ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కువైట్‌ వెళ్లేందుకు ఆరోగ్యమంత్రి వీణా జార్జికి రాజకీయ అనుమతి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధానికి లేఖ రాశారు. జూన్‌12న కువైట్‌లోని మంగాఫ్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో సగం […]

Breaking News

పెట్టుబడి ప్రపంచవ్యాప్త విస్తరణ – సామ్రాజ్యవాదం….

89 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్: పెట్టుబడి ప్రపంచవ్యాప్త విస్తరణ – సామ్రాజ్యవాదం-ప్రభాత్‌ పట్నాయక్‌. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం గణనీయమైన స్థాయిలో విస్తరణ జరుగుతోంది. అమెరికా ఆధ్వర్యంలో ఇంతవరకూ నడుస్తూ వచ్చిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ విధంగా ”బహుళ ధృవ ఆర్థిక వ్యవస్థ”గా విస్తరించడం ఒక పెద్ద మార్పు అని చాలామంది అంటున్నారు. ఈ విధంగా వర్ణించడం పట్ల ఎవరికి ఏ విధమైన అభిప్రాయం ఉన్నా, ఆర్థిక వ్యవస్థ విస్తరించడం అనేది […]

Breaking News

అయోధ్య రామ మందిరంలో కాల్పులు…

110 Views19 జూన్, 24/7 తెలుగు న్యూస్:అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి.. అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామమందిరం భద్రతకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున 5.25 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన జవాను శత్రుఘ్న విశ్వకర్మగా గుర్తించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎల్ఎండిలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి.

412 Views– మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే (తిమ్మాపూర్ జూన్ 17) ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి లో సూపర్డెంట్ గా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లోని కాకతీయ గేట్ల సమీపంలో ఫోటోలు దిగుతుండగా ప్రమాదవ శాత్తు కొడుకు, కూతురు నీళ్లలో పడడంతో వారిని కాపాడబోయి నీళ్లలో మునిగి చనిపోయిన విజయ్. కొడుకు కూతుర్ని కాపాడిన జాలరి శంకర్. మృతుడు కరీంనగర్ పట్టణంలోని రామ్ నగర్ లో నివాసం […]

Breaking News

క్రికెట్ మ్యాచ్ పోటీలను ప్రారంభించిన నాయకులు…

114 Viewsజూన్ 17, 24/7 తెలుగు న్యూస్:కొత్తగూడెం, భద్రాచలం జట్ల మధ్య అండర్ 18 క్రికెట్ మ్యాచ్ పోటీలను ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ మోరే భాస్కర్… కొత్తగూడెం పట్టణం రామవరం సాధన గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన కొత్తగూడెం, భద్రాచలం క్రికెట్ జట్ల మధ్య అండర్ 18 మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ మోరే భాస్కర్.. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని గెలుపు, ఓటమిని పాజిటివ్ […]