134 Viewsరోడ్డు నిర్మాణం లో జాప్యం ప్రజలకు శాపం నత్త నడకన బిటి రోడ్డు విస్తరణ పనులతో ప్రజలకు ఇబ్బందులు విస్తరణ పనులు పై స్పందించనీ అధికారులు ప్రజాప్రతినిధులు ఆసిఫాబాద్ జిల్లా మార్చి 31 ఖమన రహదారి విస్తరణ పనులు వారం రోజులపాటు చేస్తే మరో వారం రోజులపాటు ఆపేస్తున్నారు. దీనివల్ల రోడ్లపై దుమ్ము ధూళి కంకర తేలడం తో కంకర రాళ్లుగత తొమ్మిది నెలల క్రితం ఇక్కడ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అయితే ఇప్పటికీ […]
Breaking News
కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి
231 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]
తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడమే మీ ఆరాటం,,, మీ పోరాటం,,,
228 Views తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడమే మీ ఆరాటం,,, మీ పోరాటం,,, కన్నతల్లి గురించి మాట్లాడే అర్హత కేసిఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ అవినీతి ఆక్రమాలు రాజ్యమేలుతుంటే మీ చెల్లి కవితమ్మ లిక్కర్ దందాతో తీహార్ జైల్లో కూర్చుంది, ఆఖరుకు భార్య భర్తల సెల్ ఫోన్ల సంభాషణలు కూడా వదలక పోతిరి, కాంగ్రెస్ పార్టీ లో పాత వారిని గౌరవిస్తూనే కొత్తవారికి ప్రాధాన్యత ఎవరు కూడా […]
ఎండిన పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
121 Viewsరాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ.. రాజకీయాలలో బిజీగా ఉన్న దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి! రైతన్న నేనున్నా అంటూ రైతుల కన్నీళ్లను తుడిచేందుకు.. పంటపొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేదుకు బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, రైతు బాంధవుడు కేసీఆర్.కాం Telugu News 24/7tslocalvibe.com
సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలి
96 Views-సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలి :: జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల , మార్చి,31: సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ లను మభ్య పెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర […]
అర్హులైన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి
107 Views-అర్హులైన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి::రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాజన్న సిరిసిల్ల, మార్చి -30: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు, పోలింగ్ నాడు అత్యవసర సేవల విధులు నిర్వహించే అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి […]
నిరసన దీక్ష చేస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
134 Viewsతెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పంటలకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని ,రైతుల పక్షాన ఈ నెల 30,31 వ తేదీల్లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా దీక్షలో పాల్గొని, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని, ఎండిన […]
ప్రెస్ మీట్…
101 Viewsమార్చ్ 30, 24/7 తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్… పదవులు అనుభవించి, అవకాశాలు పొంది పార్టీ మారుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంలో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు సంజీవని ఇచ్చి కేసీఆర్ బతికించారు. రాజయ్య చేతిలో ఓటమి పాలై మూలకు ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు. ఒక పదవిలో ఉండగానే సిట్టింగులను కాదని శ్రీహరికి అవకాశాలు ఇచ్చారు. కేసీఆర్ ను తప్పు పట్టే […]
చెడు వ్యసనాలకు అలవాటు కావొద్దు
100 Viewsయువత బెట్టింగ్ యాప్ లా ఊబిలోకి దిగొద్దు చెడు వ్యసనాలకు అలవాటు కావొద్దు నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసన్న నాగార్జునసాగర్ మార్చ్ 30 నాగార్జునసాగర్ పట్టణ యువత ఈజీ మనీ చెడు వ్యసనాలు బెట్టింగ్ యాప్ల ద్వారా మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే బీసన్న అన్నారు. సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ పట్టణ యువత చెడు వ్యసనాలు బెట్టింగ్ ఈజీ మనీ యాప్ ల […]
రుణమాఫీ చేయాలి
217 Viewsరేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి భారతీయ జనతా పార్టీ మర్కుక్ మార్చి 30 భారతీయ జనతా పార్టీ మర్కుక్ మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2లక్షల రుణమాఫీ వెంటనే హామలు చేయాలన్నారు. రైతులు రుణం కట్టకపోవడంతో గజ్వేల్ నియోజకవర్గంలో బ్యాంకు అధికారులు […]










