Breaking News

చెడు వ్యసనాలకు అలవాటు కావొద్దు

112 Views

యువత బెట్టింగ్ యాప్ లా ఊబిలోకి దిగొద్దు

చెడు వ్యసనాలకు అలవాటు కావొద్దు

నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసన్న

నాగార్జునసాగర్ మార్చ్ 30

నాగార్జునసాగర్ పట్టణ యువత ఈజీ మనీ చెడు వ్యసనాలు బెట్టింగ్ యాప్ల ద్వారా మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే బీసన్న

అన్నారు. సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ పట్టణ యువత చెడు వ్యసనాలు బెట్టింగ్ ఈజీ మనీ యాప్ ల ద్వారా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని అన్నారు తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి యువత సెల్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్,1)మహాదేవ),2)దఫా బెడ్),3)ఒనెక్స్ బెట్),4)రమ్మీ కల్చర్),5) గల్లీబెట్) లాంటి యాప్ల ద్వారా యువత బెట్టింగ్ ఊబిలో దిగుతున్నారన్నారు.

పట్టణంలో మైనర్ యువత చెడు వ్యసనాలకు బానిసై అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.పట్టణంలో మైనర్ యువత టూవీలర్ పై అతివేగంగా డ్రైవింగ్ చేసేవారిపట్ల చట్టరీత్యా కఠిన చర్యలు చేపడతామనరు.

No Slide Found In Slider.

Poll not found