426 Views(శంకరపట్నం మే 28) శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో మంగళవారం టీఎస్ ఆర్టిసి డ్రైవర్ పై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న, హనుమకొండ డిపోకు చెందిన బస్సు TS03UC6568 డ్రైవర్ విజయేందర్ పై తాడికల్ గ్రామానికి చెందిన గాలిపల్లి అనిల్ అనే వ్యక్తి దాడి చేశాడు. బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో అదే సమయంలో బస్సుకు ఎదురుగా వస్తున్న గాలిపల్లి […]
Breaking News
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత..
165 Views(తిమ్మాపూర్ మే 28) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన 10 క్వింటల్ల పిడిఎస్ బియ్యన్ని కరీంనగర్ టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట లచ్చయ్య రేణికుంట గ్రామంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తూ, గ్రామంలోనే తిరుగుతూ రేషన్ బియ్యన్ని విక్రయుస్తూ ఒకచోట నిల్వ చేసిన పిడిఎస్ బియ్యన్ని పక్కా సమాచారంతో కరీంనగర్ టాస్క్ పోర్స్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సోదాలు […]
ముత్యాల తలంబ్రాలను పంపిణి రామకోటి రామరాజు
118 Viewsప్రజ్ఞాపూర్ లోని హనుమాన్ భక్త బృందానికి భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలను సోమవారం పార్తివేశ్వర స్వామి దేవాలయంలో 100మంది భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత తెలియజేసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వతమైనది చివరికి తోడుండేది రామ నామం ఒక్కటే అన్నాడు. భగవన్నామ స్మరణ వల్లనే మనిషికి మనశాంతి కలుగుతుందన్నారు. భగవంతునికి మించిన సేవ మరొక్కటి లేదన్నాడు. ప్రతి ఒక్కరికి భద్రాచల ముత్యాల తలంబ్రాలను […]
విజ్ఞాన, వినోదాల వేసవి శిబిరం..
93 Viewsమే 26, 24/7 తెలుగు న్యూస్ : విజ్ఞాన, వినోదాల వేసవి శిబిరము.. వేసవి సెలవులంటే పిల్లలకు సరదా. ఆ సెలవుల కోసం పిల్లలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. వేసవి సెలవులకు నువ్వెక్కడికి వెళ్తావంటే, నువ్వెక్కడికి వెళ్తావు? అంటూ చిన్నారుల మధ్య సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా జరుగుతాయి. ఒకప్పుడు వేసవి సెలవులన్నీ అమ్మమ్మ, నాన్నమ్మల ఒడిలో గడిపే బాల్యం నేడు అర చేతులో ఇమిడే సెల్ ఫోన్‌కు బందీ అయింది. దీంతో ఆప్యాయత, అనురాగం, ప్రేమ, […]
బిజెపి ఎన్నికల ప్రకటనలపై నిషేధం…
142 Viewsమే 21, 24/7 తెలుగు న్యూస్: బిజెపి ఎన్నికల ప్రకటనలపై నిషేధం… ఈసీ తీరును తప్పుపట్టిన కలకత్తా హైకోర్టు కలకత్తా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బిజెపి చేస్తున్న నిరాధార ప్రకటనలపై కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. జూలై 4వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని జస్టిస్ సబ్యసాచి భట్టాచార్యతో కూడిన సింగిల్ బెంచ్ ఆదేశించింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ లక్ష్యంగా మీడియాలో బిజెపి చేస్తున్న ప్రకటనల […]
రోజుకో అబద్ధం.. గంటకో విద్వేష బీజం..
125 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్ : రోజుకో అబద్ధం.. గంటకో విద్వేష బీజం.. ప్రధాని మోడీపై స్టాలిన్ ఆగ్రహం చెన్నై : రాష్ట్రాల మధ్య ఘర్షణలు రేపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చౌకబారు ఎత్తుగడలు అవలంబిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రచారం చేస్తున్నారని, అయితే అది బిజెపికి ఏమీ ఉపయోగపడదని అన్నారు. ‘ప్రధాని బాధ్యతారాహిత్యమైన ప్రసంగాలు చేస్తున్నారు. వాటిని అడ్డుకోవడంలో […]
ఆపరేషన్…..
79 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్ : ఆపరేషన్ ఝాడు(చీపురు) ఆప్‌ను ఖతం చేయటానికి ప్రధాని మోడీ వ్యూహం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయానికి ఆప్ భారీ ప్రదర్శన అడ్డుకున్న పోలీసులు..144 సెక్షన్ విధించింది. ఆప్‌ను అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని మోడీ, బీజేపీ ఆపరేషన్ ఝాడు (చీపురు) చేపట్టాయని ఆరోపించారు. […]
జీ హుజూర్…..
88 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్: జీ హుజూర్…! కీలక అంశాలపై ప్రశ్నలే లేవు అబద్ధం చెప్పినా ‘ఐతే ఓకే’ అసత్యాలు, ప్రత్యారోపణలతో సరి ఎదురు దాడితో తప్పించుకునే ప్రయత్నం ఇదీ మోడీ ఇంటర్వ్యూల తీరు న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 31 నుండి ఈ నెల 14 వరకూ వివిధ పత్రికలు, న్యూస్ ఛానల్స్‌కు 41 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో ఆయనకు ఎదురైన క్లిష్టతరమైన ప్రశ్నలు చాలా తక్కువ. న్యూస్ […]










