256 Viewsకొల్లాపూర్ డిసెంబర్ 13 :గెలిచిన పది రోజులకే కొల్లాపూర్ లో అభివృద్ధిని మొదలుపెట్టిన మంత్రి జూపల్లి. ఎత్తం గ్రామంలో గ్రామ పంచాయితీ భవనం,అంగన్వాడి భవనం మరియు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కోడెర్ మండలం ఎత్తం గ్రామంలో గ్రామ సర్పంచ్ సాయిని వరలక్ష్మి మరియు గ్రామ ఎంపీటీసీ సాయిని శ్రీనివాస్ రావు అధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాక మంత్రి వర్యులు శ్రీ.జూపల్లి కృష్ణారావు నూతన గ్రామ పంచాయితీ భవనం,గ్రామ […]
Breaking News
టీ. యస్. పి యస్. సి ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
330 Viewsహైదరాబాద్ డిసెంబర్ 13 :టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. […]
కేసిఆర్ ను పరామర్శించిన చిరంజీవి
354 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బి ఆర్అ ఎస్ అధినేత కెసిఆర్ ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరి వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్ ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
నేటి నుంచి ప్రజావాణి…
250 Viewsహైదరాబాద్ డిసెంబర్ 11 : నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. అర్జీల స్వీకరణ… ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను రాష్ట్ర […]
కె సి ఆర్ ని పరామర్శించిన సినీనటుడు…
279 Viewsహైదరాబాద్ డిసెంబర్ 11:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ […]
303 Viewsఇద్దరికీ జాతీయ అవార్డుల ప్రధానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ కు కళా రత్న అవార్డు తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సంస్థ వారు అందజేశారు. దుంపెన రమేష్ కు పర్యావరణ సేవారంగంలో విశ్వకర్మ గాయత్రి కళ వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య అవార్డును ఆదివారం విజయవాడ తెలుగు సాంస్కృతిక బాలోత్సవ భవనంలో జాతీయ అవార్డులను తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ డాక్టర్ బ్రహ్మశ్రీ వలబోజు […]
మాజీ సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
305 Views మాజీ సీఎంసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు… కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ యూత్ నాయకులు. కెసిఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బిఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ఆధ్వర్యంలో ప్రత్యేక […]
మహిళా సాధికారికత దిశగా తొలి అడుగు.. బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నరసయ్య
350 Views మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు […]
కెసిఆర్ కోలుకోవాలని పూజలు చేస్తున్న…..
269 Viewsజగిత్యాల డిసెంబర్ 9:కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధకులు,బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము…. జెడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని జగిత్యాల అర్బన్& రూరల్ మండల మరియు పట్టణ బి.అర్.ఎస్ నాయకులతో కలిసి జగిత్యాల అర్బన్ మండల అంబారిపెట్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జెడ్పీ చైర్ […]










