Breaking News

ఆ లెటర్స్ పట్టుకొస్తే వార్నింగ్

244 Viewsఆ లెటర్స్ పట్టుకొస్తే చర్యలే పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు సి పి శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్ డిసెంబర్ 23 మెదక్ జిల్లా చేగుంట మండలం హైదరాబాద్: పోలీసు శాఖలో కొంత మంది ఇన్ స్పెక్టర్లు తమ పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.పోస్టింగ్‌ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు  జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాసమే శుద్ధ తొలి ఏకాదశి…..

353 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో తొలి ఏకాదశి (ముక్కోటి) వేడుకలు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ మహావిష్ణువుకు పూజలు నిర్వహించారు. శనివారం ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు అదేవిధంగా మండల కేంద్రంతో పాటు అన్ని శివాలయాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనానికి భక్తులు అధికంగా వచ్చి దర్శించుకున్నారు స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినట్లు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ […]

Breaking News

కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకు

304 Views (శంకరపట్నం డిసెంబర్ 23) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే, బొల్లం లచ్చవ్వ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు కాగా భర్త, ఒక కుమారుడు, ఒక కూతురు చనిపోగా, పెద్ద కుమారుని కొడుకు కొన్ని రోజులు, చిన్న కుమారుడు కొన్ని రోజులు లచ్చవను చూసుకునే బాధ్యతలను పంచుకోవడం జరిగింది.. ఈ క్రమంలోి పెద్ద కుమారుని సమయము అయిపోగా తాడికల్ గ్రామంలో తమ్ముని ఇంటి వద్ద […]

Breaking News

ఎంపీలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య

253 Viewsపార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ డిసెంబర్ 22 మెదక్ పార్లమెంట్ సమావేశాల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన అగంతకుల చొరవపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బిజేపి ప్రభుత్వం కుట్రపూరితంగా సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ అన్నారు.  స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […]

Breaking News

గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

262 Viewsబీబీపేట జ్యోతిబాపూల గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు డిసెంబర్ 22 జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు… బీబీపేట మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర హాస్టల్ లో శ్రీనివాస రామాంజనేయ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు అధ్యాపకులు కలిసి ఘనంగా ఏర్పాటు చేశారు. గణిత శాస్త్రంలోని గమ్మతి అంకెల లెక్క సంఖ్యా పరిమాణాలు. ఎక్కాల లెక్కల ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన అంకెల్లోని […]

Breaking News

కరోనా వ్యాధి నిర్ధారణ

241 Views 14 నెలల చిన్నారికి కరోనా వ్యాధి నిర్ధారణ హైదరాబాద్:డిసెంబర్ 22 హైదరాబాద్‌ లోని నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి మహమ్మారి కరోనా వచ్చినట్లు నీలోఫర్‌ వైద్యులశుక్రవారం నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు వెద్యులు. చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించారు. అటు భారత్ లో  640 తాజా కోవిడ్ […]

Breaking News

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

221 Viewsపార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం బిజెపిని ఓడిద్దాం డిసెంబర్ 22 సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విలువలని కాపాడుకోవాలని, దానికి భారత దేశ ప్రజలు సిద్ధం కావాలని, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలేని బిజెపిని ఓడించాలని, ధూల్మిట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దల మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పిలుపుమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు, మండల […]

Breaking News ఆధ్యాత్మికం

వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు… ఆలయ కమిటీ

245 Viewsశ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు శనివారం ఉదయం 6:00 గంటల నుండి ఉత్తర ద్వారా దర్శనం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 17 వ తేదీ ఆదివారం నుండి జనవరి 14 వ తేదీ ఆదివారం వరకు ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమీటీ అద్యక్షులు గడ్డం జితేందర్ , […]

Breaking News

దగ్ధం చేసిన తెలంగాణ నిరుద్యోగ జేఎసి

236 Viewsఓయూ లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో దగ్ధం చేసిన తెలంగాణ నిరుద్యోగ జేఎసి 21 డిసెంబర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధీ అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల రూ. 4000 నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని తెలిపి నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలో గానీ మ్యానిఫెస్టో లో గాని నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా చెప్పలేదని నిరుద్యోగుల ను […]

Breaking News

ఓటరుగా తప్పక నమోదు చేయండి ‌

236 Views18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా తప్పక నమోదు చేయండి ‌ మండల్ రెవెన్యూ అధికారి మధిర 21 డిసెంబర్ స్థానిక టీవీఎం స్కూల్లో మండల పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మార్వో మాట్లాడుతూ ది 1-1- 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఫామ్ 6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని […]