110 Views*పాత బస్తీలో 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు* హైదరాబాద్:జులై 14 పాత బస్తీలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెయిన్ బజారులోని పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గంజాయి బ్యాచ్ అడ్డాలపై దాడులు నిర్వహించారు. మొత్తం 15 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. పాతబస్తీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. గంజాయి మత్తులో రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. […]
Breaking News
తల్లి మందలించడంతో బాలుడు ఆత్మహత్య
105 Views_*తల్లి మందలించడంతో బాలుడు ఆత్మహత్య?*_ _సిరిసిల్ల జిల్లా: కొడుకు జల్సాలకు అలవాటు పడి పక్క దారి పడుతుండటంతో తల్లి మందలించింది. దీంతో కొడుకు మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని, వట్టిమల్ల గ్రామంలో గల కమ్మారిపేట తండాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కమ్మరిపేట తండాకు చెందిన బానోవత్ రాజు-జ్యోతి దంపతుల కుమారుడు దినేష్ (17) జల్సాలకు అలవాటుపడి పక్కదారి పడుతున్నాడు. దీంతో ఆవేదన గురైన […]
హరీష్ రావును కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!
110 Views_*హరీష్ రావును కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!*_ _హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు రసవతరంగా మారాయి. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మంత్రి హరీష్ రావుతో భేటి అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ఏది చేసినా ఓ సంచలనమే. గత కొంతకాలంగా రాజాసింగ్ సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు తనదైన శైలితో చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు._ _ప్రస్తుతం […]
షాంపూ పుట్టింది ఎక్కడో తెలుసా
109 Viewsఇప్పుడు మనలో షాంపూ గురించి తెలియని వాళ్ళు ఉండరు.కానీ ప్రపంచానికి దీన్ని భారత్ పరిచయం చేసిందని తక్కువ మందికి తెలుసు. ఈ పేరు హిందీ పదం చంపూ నుంచి వచ్చింది .1500 సం.లో భారత్ లో కుంకుడు కాయల రసాన్ని షాంపుగా నాటి మహిళలు వాడారు దానితో పాటు మందార వంటి ఆయుర్వేద మూలికలను జుట్టు రక్షణకు ఉపయోగించారు. సాకే డియన్ మహమ్మద్ అనే బెంగాలీ వ్యాపారి బ్రిటన్‌లో 1814లో కొన్ని మూలికలతో తొలిసారి షాంపూను […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి రైతు భీమా పథకాన్ని అమలాయ్యేలా చూస్తామన్న ఎంపీపీ పాండు గౌడ్*
148 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరి సాయిలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం సాయిలు రైతు భీమాకు అర్హులు కావున వారి సతీమణి నామిని అయినందున వారికి రైతు భీమా 5లక్షల వారం రోజులలోపు వచ్చేలా చూడాలని స్థానిక […]
అందరి చూపు.. చందమామ వైపు*
108 Views*అందరి చూపు.. చందమామ వైపు* శ్రీహరికోట :జులై 14 అలనాటి రామచంద్రుడి నుంచి నేటి ఆధునిక రోబో వరకు.. అందాల చందమామ ఎప్పుడూ మానవాళికి ఆకర్షణీయమైన అద్భుతం. దీనిని చేరుకోవాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని విజయవంతం అయ్యాయి. 2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ -1ను ప్రయోగించింది. 2019, ఆగస్టు 14న చంద్రయాన్ – 2ను ప్రయోగించి, ఆగస్టు […]
ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి రూ.8 వేల కోట్ల అవినీతి*_ *నా వ్యాఖ్యలపై భారాస దుష్ప్రచారం*_ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చితీరతాం*_ *ఈ మేరకు సెప్టెంబరు 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తాం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
100 Views_*ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి రూ.8 వేల కోట్ల అవినీతి*_ *నా వ్యాఖ్యలపై భారాస దుష్ప్రచారం*_ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చితీరతాం*_ *ఈ మేరకు సెప్టెంబరు 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తాం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి*_ హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతుందని.. ఈ విధానాన్ని తీసుకొచ్చిందే తమ పార్టీ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. భారాస ప్రభుత్వం ఉచితాన్ని అనుచితంగా […]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న భాజపా కోర్ కమిటీ సమావేశం కానుంది
100 Viewsహైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న భాజపా కోర్ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతం, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన భాజపా ఎమ్మెల్యేల పర్యటనలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జావడేకర్, పార్టీ […]
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని సంక్షేమ గురుకులాలు నిర్ణయించాయి
116 Viewsహైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని సంక్షేమ గురుకులాలు నిర్ణయించాయి. ఈమేరకు సంక్షేమ సొసైటీల పరిధిలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి, ఆరోగ్యస్థితిని తెలియజేసేలా నివేదికలు రూపొందించనున్నారు. ఈ ఆరోగ్య నివేదికల ఆధారంగా విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి.. ఆయా విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నారు. అలాగే దృష్టిలోపం, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వారికి అత్యవసర […]
శ్రీహరికోట: చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది.
125 Viewsశ్రీహరికోట: చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన మార్క్ (LVM3) ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకుపోనున్నది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను గురువారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో (ISRO) ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రయోగం ద్వారా 2019లో […]









