113 Views*తెలంగాణలో బోనాల సెలవులు.. బోనాల చరిత్ర. హైదరాబాద్: తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు గత నెలలో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. బోనాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం, తెలంగాణలో బోనాలు సెలవుదినం జూలై 17, సోమవారం నిర్వహించబడుతుంది. ఆ రోజు ‘సాధారణ సెలవులు’ కింద జాబితా చేయబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి దేవిని జరుపుకునే ‘ఆషాడ’ మాసంతో బోనాలు మొదలవుతాయి. భక్తులు, ముఖ్యంగా […]
Breaking News
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది.
116 Viewsహైదరాబాద్: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీ
112 Viewsదిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని నియమించింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను నియమించిన కాగ్రెస్ అధిష్ఠానం.. కో ఛైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను నియమించింది. అలాగే, 37మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎనిమిది మందిని ప్రత్యేక ఆహ్వానితులగా నియమించింది. […]
కవిత, కేటీఆర్ మీద అరోపణలు చేస్తూ పాత నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్.. తెలంగాణ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అంటూ ఓ లేఖ
108 Views*కవిత, కేటీఆర్ మీద అరోపణలు చేస్తూ పాత నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్.. తెలంగాణ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అంటూ ఓ లేఖ* *నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు – సుఖేష్ చంద్రశేఖర్* Manne Ganesh Dubbaka constancy […]
సికింద్రాబాద్ కోర్టులో ఏడవ రోజు పూర్తి చేసుకున్న పోస్ట్ కార్డ్ ఉద్యమం.
193 Viewsసికింద్రాబాద్ కోర్టులో ఏడవ రోజు పూర్తి చేసుకున్న పోస్ట్ కార్డ్ ఉద్యమం. న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు ప్రారంభించిన పోస్ట్ కార్డ్ ఉద్యమం నేటికి ఏడవ రోజు పూర్తి చేసుకొని ముందుకు సాగుతుంది. సికింద్రాబాద్ కోర్టులోని బార్ అసోసియేషన్ లో శుక్రవారం నాడు కొనసాగిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. చంద్రశేఖర్ , జనరల్ సెక్రెటరీ ఎ. రాజు , కార్యవర్గ సభ్యులు మరియు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని పోస్ట్ […]
భారాసలోకి వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
121 Viewsహైదరాబాద్: భారాసలోకి వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. మంత్రి హరీశ్ రావుతో భేటీ నేపథ్యంలో భారాసలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘ధూల్‌పేట ఆసుపత్రి ఆధునికీకరణపై మాట్లాడేందుకు మంత్రి హరీశ్‌రావును కలిశా. ఆయన పిలిస్తేనే వారి ఇంటికి వెళ్లి ఆస్పత్రి సమస్యలు వివరించా. ధూల్‌పేట ప్రభుత్వాసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా చేయాలని మంత్రిని కోరా. నేను భాజపాను వదిలి నేను ఏ పార్టీలోకి వెళ్లను. తనపై […]
మంత్రి హరీష్ రావు ను కలిసిన బిఆర్ ఎస్ నాయకులు
102 Viewsరాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును టీఆర్‌ఎస్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలసి గజ్వేల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్ ఆయన నివాసంలో వారి జన్మదినం సందర్భంగా మంత్రి ఆశీస్సులు పొందారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
_మెట్రో’ ప్రయాణీకులకు గుడ్ న్యూస్_
108 Views*_మెట్రో’ ప్రయాణీకులకు గుడ్ న్యూస్_* _హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణీకులు ఎక్కువగా మెట్రోపైనే ఆధారపడుతున్నారు. మెట్రో జర్నీ తో టైం కూడా సేవ్ అవుతుండటంతో చాలామంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే క్యాబ్‌లు, ఆటోల్లో ధరలు అధికంగా ఉండటం, ట్రాఫిక్ కారణంగా మెట్రో నగర వాసులకు ఫస్ట్ ఆప్షన్‌లా మారింది._ _అయితే ప్రయాణీకుల రద్దీకి సరిపోయే బోగీలు లేకపోవడంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు._ […]
_రోకలితో కొట్టి.. తండ్రిని చంపిన కొడుకు_
104 Views*_రోకలితో కొట్టి.. తండ్రిని చంపిన కొడుకు_* _సిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లాలో ఓ కొడుకు కన్న తండ్రినే కడతేర్చిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. భూ వివాదంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ పెరిగి పెద్దదిగా మారింది. దీంతో కొడుకు తండ్రిని రోకలితో బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సిద్దపేట జిల్లాలోని నంగునూరు మండలం […]
_తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ_*
107 Views*_తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ_* _హైదరాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్ ఛార్జి ఉపకులపతిగా ప్రస్తుత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఉన్నత విద్యాశాఖ ఇన్ ఛార్జి కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గుప్తా ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడానికి రూ.50 వేలు లంచం […]









